నిజామాబాద్Hidden Treasure Excavation | గుప్తనిధుల కోసం తవ్వకాల ఘటనలో కొనసాగుతున్న పోలీసుల విచారణ

Hidden Treasure Excavation | గుప్తనిధుల కోసం తవ్వకాల ఘటనలో కొనసాగుతున్న పోలీసుల విచారణ

నగరంలో గుప్తనిధుల తవ్వకాలకు సంబంధించిన ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Hidden Treasure Excavation | నగరంలో గుప్తనిధుల తవ్వకాలకు సంబంధించిన ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేసినట్లు సమాచారం. తవ్వకాల కోసం వచ్చిన వారు ఎవరు..? వారిని పురమాయించిన వారెవరనే విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు.

Hidden Treasure Excavation | 20వ డివిజన్​ పరిధిలో..

Hidden Treasure Excavation

నగరంలోని 20వ డివిజన్​ పరిధిలోని ఎల్లమ్మగుట్ట (Yellammagutta) ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఓ మహిళ తన సొంత స్థలంలో రాత్రివేళ తవ్వకాలు చేస్తోందని స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలో మూడురోజులుగా రాత్రివేళల్లో జరుగుతున్న ఈ తతంగంపై శుక్రవారం రాత్రి సదరు మహిళను ప్రశ్నించారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోగా కూలీలు పరారయ్యారు. స్థానికులు నాల్గో టౌన్​ పోలీసు (4th Town Police)లకు సమాచారం అందించగా స్పందించిన వారు సంఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. ఈ క్రమంలో తాజాగా పోలీసులు స్థలం యజమాని.. వచ్చిన కూలీలు ఎవరనే దానిపై సమాచారం లాగుతున్నారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలకు గురిచేసింది.

ఇది కూడా చదవండి..: Marriage Fraud | యువకుడి ఇంటి ఎదుట యువతి ధర్నా.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపణ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

LPG PNG Rules | గ్యాస్ వినియోగదారులకు షాక్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్

అక్షరటుడే వెబ్‌డెస్క్: LPG PNG Rules | దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగంలో...

Balka Suman Arrest | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అరెస్ట్ 

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balka Suman Arrest | బీఆర్​ఎస్​ నాయకుడు,...

Phone Explosion | జేబులో సెల్​ఫోన్ ఉందా.. తస్మాత్​ జాగ్రత్త..?

అక్షరటుడే, కామారెడ్డి: Phone Explosion | చాలామందికి షర్ట్​ జేబులో సెల్​ఫోన్​...