జాతీయంKerala Election Results | కేరళంలో సంచలనం.. అధికార మార్పు దిశగా ఫలితాలు

Kerala Election Results | కేరళంలో సంచలనం.. అధికార మార్పు దిశగా ఫలితాలు

కేరళంలో ఎన్నికల కౌంటింగ్​ ఉత్కంఠగా సాగుతోంది. అధికార ఎల్​డీఎఫ్​ కూటమి (LDF Team) వెనుకంజలో ఉండగా.. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kerala Election Results | కేరళంలో(kerala) ఎన్నికల కౌంటింగ్​ ఉత్కంఠగా సాగుతోంది. అధికార ఎల్​డీఎఫ్​ కూటమి (LDF Team) వెనుకంజలో ఉండగా.. కాంగ్రెస్(Congress)​ నేతృత్వంలోని యూడీఎఫ్​ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Kerala Election Results | కేరళలో 140 స్థానాలు..

కేరళంలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్​ జరిగింది. కాంగ్రెస్​ కూటమి 83 స్థానాల్లో, ఎల్​డీఎఫ్​ 54, బీజేపీ(bjp kerala) రెండు స్థానాల్లో లీడ్​లో ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్స్​ ప్రకారం కేరళంలో అధికార మార్పు తప్పదని తెలుస్తోంది. కాంగ్రెస్​ ఖాతాలో మరో రాష్ట్రం చేరనుండగా.. కమ్యూనిస్ట్​లు అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కూడా కోల్పోనున్నారు. మరోవైపు ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ యత్నించినప్పటికి.. ప్రస్తుతం రెండు స్థానాల్లో మాత్రమే అధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు.

Kerala Election Results | తమిళనాడులో..

తమిళనాడులో(tamilnadu election) టీవీకే హవా కొనసాగుతోంది. చెన్నై మినహా మిగతా ప్రాంతాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. అధికార డీఎంకే కూటమి మూడో స్థానంలో ఉంది. సీఎం స్టాలిన్​ సైతం వెనుకంజలో ఉన్నారు. ఆయన కుమారుడు ఉదయనిధి కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం టీవీకే 89 స్థానాల్లో, ఏఐడీంకే 68, డీఎంకే 53 చోట్ల లీడ్​లో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Election results | ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల ఫలితాలు.. ఏ స్టేట్​లో ఎవరు ముందంజలో ఉన్నారంటే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

TGEJAC Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం ముందుకురావడం హర్షణీయం: టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్​

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: TGEJAC Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి...

Assam Election Results | అస్సాంలో హ్యాట్రిక్​ దిశగా బీజేపీ.. 91 స్థానాల్లో అధిక్యం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Assam Election Results | అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్​...

Tamil Nadu Election Trends| స్టాలిన్ వారసుడికి ఎదురుగాలి.. చెపాకంలో వెనుకంజలో ఉదయనిధి!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Tamil Nadu Election Trends|తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో...

Rayachoti Attack | రాయచోటిలో ఉద్రిక్తత.. వైసీపీ నేత దశరథరామిరెడ్డిపై దాడి, తీవ్ర గాయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rayachoti Attack | అన్నమయ్య జిల్లా (Annamayya District)...