Tag: Congress
Bandi Sanjay Comments | ఓట్, సీట్ చోరీకి పాల్పడిన ఏకైక పార్టీ కాంగ్రెసే : బండి సంజయ్
కేసీఆర్ భూ వివాదాలపై చర్యలు తీసుకోవడం కేవలం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.
Rahul Gandhi | పోటీకి భయపడ్డ రాహుల్ గాంధీ.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | సమాజ్‌వాది పార్టీ (SP) ప్రతాప్‌గఢ్ ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024…
Rahul Gandhi Satyagraha | సత్యాగ్రహ డిజిటల్ వేదికను ప్రారంభించిన రాహుల్ గాంధీ
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజల గొంతుకలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్…
Khairatabad By-Election | ఖైరతాబాద్ బరిలో నిలిచేదెవరో.. తెరపైకి పీజేఆర్ కూతురు
ఖైరతాబాద్ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ దానం నాగేందర్‌పై కోర్టు అనర్హత వేటు వేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
Revanth Reddy | సంఘ్ పరివార్‌తో ప్రజాస్వామ్యానికి ప్రమాదం : సీఎం రేవంత్‌రెడ్డి
సంఘ్ పరివార్‌తో దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Danam Nagender Disqualification Case | ఖైరతాబాద్ ఎమ్మెల్యే ‘దానం’ అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు.. అసలు ఏం జరిగింది?
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్రిబ్యునల్‌గా విచారణ చేపట్టినప్పటికీ, దానం నాగేందర్ స్వచ్ఛందంగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆధారాలు లేవంటూ ఆ…
Revanth Reddy Kavitha | రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు : కవిత
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
BRICS Summit | బ్రిక్స్‌పై కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నలు.. కౌంటర్ ఇచ్చిన శశిథరూర్
బ్రిక్స్‌తో భారత్‌కు లాభం ఏమిటని కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించగా.. ఈ కూటమి భారత్ "దౌత్యపరమైన సమన్వయ శక్తిని" చాటుతోందని ఆ పార్టీ ఎంపీ…
BRS Public Apology | స్పీకర్‌కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమైనదని సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్, డీసీసీ జనరల్ సెక్రెటరీ…
Rahul Gandhi | పంజాబ్ ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ విమర్శలు
పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
Vande Mataram Row | పూర్తి వందేమాతరం గీతం ఆలపించడంపై కాంగ్రెస్ అభ్యంతరం
శ్రీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
KTR Arrest | కేసీఆర్‌ను చంపే ప్రయత్నం : కేటీఆర్
సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను చంపే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.