Kothapet Fire Accident | కొత్తపేట్​లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు..

మండలంలోని కొత్తపేట్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Kothapet Fire Accident | మండలంలోని కొత్తపేట్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిలువ ఉన్న పశుగ్రాసానికి ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.

ఒక్కసారిగా మంటలు..

Kothapet Fire Accident

కొత్త పేట్​లో (Kothapet) గ్రామంలో నిల్వ ఉంచిన పశుగ్రాసానికి నిప్పంటుకుంది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే గ్రామస్తులు ఫైర్​స్టేషన్​కు సమాచారం అందించారు. స్పందించిన ఎస్​ఎఫ్​వో శంకర్​ తన సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనాస్థలంలో లీడింగ్​ ఫైర్​ఫైటర్​ ఏసురత్నం, ఫైరింజన్​ పైలట్​ భరత్​రెడ్డి, ఫైర్​ఫైటర్​ కిరణ్​, సురేందర్​ ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Insurance Scheme | 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం..: ఎమ్మెల్యే మదన్​మోహన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *