Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - క్రైం

క్రైంనిజామాబాద్

Manjeera Tragedy | ప్రాణం తీసిన ఈత  సరదా.. మంజీరలో మునిగి నలుగురు గల్లంతు

Shashi kiran Mottala
Last updated: June 5, 2026, 7:23 pm 7:23 pm
Shashi kiran Mottala
Share
Manjeera Tragedy |

అక్షరటుడే, బాన్సువాడ: Manjeera Tragedy | బాన్సువాడ ప్రాంతంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు మంజీర నదిలో గల్లంతయ్యారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన బాన్సువాడ మండలం బుడ్మి సమీపంలోని మంజీరా నదిలో (Manjeera River) చోటుచేసుకుంది.

Manjeera Tragedy | స్నానాలు చేసేందుకు దిగిన నలుగురు..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు కలిసి సరదాగా మంజీర నదికి వెళ్లారు. నదిలో స్నానం చేస్తుండగా లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతైనట్లు సమాచారం. వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి సాగిన శోధన అనంతరం ముగ్గురు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి (Banswada Area Hospital) తరలించారు. మరొకరి ఆచూకీ కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. సంఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తమ పిల్లల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

manjeera 4

ఇది కూడా చదవండి: KA Paul Counter | పవన్​ కల్యాణ్​కు కేఏ పాల్ కౌంటర్​

TAGGED:banswada newsManjeera riverManjeera Tragedynizamabad district newsRiver DrowningSwimming AccidentTelangana NewsYouth Deaths
Previous Article Srivari Vaidya Seva Srivari Vaidya Seva | ‘శ్రీవారి వైద్య సేవ’ ప్రారంభం.. వైద్య నిపుణులకు టీటీడీ ఆహ్వానం
Next Article Simple Energy Guntur Simple Energy Guntur | ఏపీలో సింపుల్ ఎనర్జీ సరికొత్త రీటైల్ హబ్.. ఒకే చోట అన్ని వసతులు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Traffic staff health |
నిజామాబాద్

Traffic staff health | ట్రాఫిక్​ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య

By Shashi kiran Mottala
Rah Veer Puraskar |
నిజామాబాద్

Rah Veer Puraskar | ప్రాణాలు కాపాడితే రూ.25 వేల నజరానా : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

By Shashi kiran Mottala
Cattle Shed Fire |
నిజామాబాద్

Cattle Shed Fire | ప్రమాదవశాత్తు పశువుల కొట్టానికి నిప్పు.. అగ్నికీలల్లో జీవాలు విలవిల

By Shashi kiran Mottala
Karimnagar ACB Raid
కరీంనగర్

Karimnagar ACB Raid | లంచం తీసుకుంటూ దొరికిపోయిన సర్వేయర్ .. అరెస్ట్ చేసిన ఏసీబీ

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.