వరంగల్RTC Compensation | ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం.. ఒకరికి...

RTC Compensation | ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం.. ఒకరికి ఉద్యోగం

అక్షరటుడే, నర్సంపేట: RTC Compensation | పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంది. శంకర్ గౌడ్ పార్థివ దేహానికి స్థానిక ఆర్‌డీవో ఉమారాణి (RDO Umarani) నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి భారీ సహాయాన్ని ఆమె ప్రకటించారు.

RTC Compensation | ప్రభుత్వం, నేతల అండ

రూ.10 లక్షల పరిహారం: శంకర్ గౌడ్ కుటుంబానికి తక్షణ సహాయంగా ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక పరిహారం మంజూరు చేసింది. కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తామని ఆర్‌డీవో హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే మానవత్వం : నర్సంపేట ఎమ్మెల్యే (Narsampet MLA) దొంతి మాధవరెడ్డి మానవత్వం చాటుకున్నారు. తన వంతుగా వ్యక్తిగతంగా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇది కూడా చదవండి..: RTC Workers Protest | పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికులు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...