Tag: ACB Telangana
NIMS ACB Case | రూ.100 కోట్ల అక్రమాస్తుల కేసు.. నిమ్స్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌కు 14 రోజులు రిమాండ్
నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఉక్కుపాదం మోపారు.
ACB Raids NIMS Doctor | విలాసవంతమైన ఫ్లాట్లు, కార్లు.. నిమ్స్ డాక్టర్ అక్రమాస్తులు చూస్తే షాక్
నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ ఇళ్లలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
Nizamabad ACB Trap | పెన్షన్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగులు
లంచం తీసుకుంటూ ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు.
Treasury Officers Bribe | రూ.2.50 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ట్రెజరీ అధికారులు
రంగారెడ్డి జిల్లా చేవెల్ల సబ్-ట్రెజరీ అధికారి మాదిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కావలి అనురాధ లంచం తీసుకుంటూ దొరికారు.
RI Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన ఆర్ఐ
జగిత్యాల జిల్లా బీర్పూర్ ఆర్ఐ మంచికట్ల రాహుల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
Mutyam Venkataramana Remand | రూ.300 కోట్ల అక్రమాస్తులు.. డీఈ వెంకటరమణకు రిమాండ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mutyam Venkataramana Remand | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు కోర్టు 14 రోజుల…
REDCO DE Assets | రెడ్కో డీఈ అక్రమాస్తులు రూ.వందల కోట్లు
రెడ్కో డీఈ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రూ.వందల కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు.
Adilabad ACB Trap | ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఈఈ, ఏఈ
ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్ రూపవతి రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు.
Suryapet ACB Trap | బోరు వేయడానికి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన భూగర్భ జల అధికారి
సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారి మేఘవత్ బాలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
HMDA Chief Engineer | హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల…
Deputy Collector Arrest | డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ మళ్లీ అరెస్ట్
డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ను అధికారులు మళ్లీ అరెస్ట్ చేశారు.
DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.