Tag: ashish sangwan
Eklavya School Kamareddy | ఏకలవ్య పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌గా నిలపాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
గాంధారి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
Chakali Ailamma | ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ
సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కొనియాడారు.
Seethakka Review Meeting | మంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి
కామారెడ్డిలో మంత్రి సీతక్క పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
Kamareddy Ganesh Immersion | కామారెడ్డిలో ముగిసిన గణేష్ శోభాయాత్ర
కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది.
Kamareddy Ganesh Shobhayatra | కామారెడ్డిలో నిమజ్జనానికి కదిలిన గణనాథులు..
తొమ్మిది రోజులు పూజలందుకున్న గణనాథులకు నిమజ్జనానికి బయలుదేరాయి.
Kamareddy Grain Storage Plan | ధాన్యం నిలువ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్
రాబోయే ఖరీఫ్ సీజన్‌లో సేకరించనున్న ధాన్యానికి ముందుగానే సమగ్ర నిల్వ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
PD Act | రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్ నమోదు
జిల్లాలో ప్రజలను బెదిరించి బలవంతపు వసూళ్లు, దోపిడీలకు పాల్పడుతున్న రౌడీషీటర్‌పై పోలీసులు కఠినచర్యలు తీసుకున్నారు.
Heavy Rain Alert | భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజలకు సూచించారు.
El Nino Preparedness | ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాలోని అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
Kamareddy Hostels | హాస్టళ్లలో విద్యార్థులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా విద్యా సంవత్సరం తొలి మూడు నెలల పాటు కొత్తగా చేరిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్…
DPRO Surrender | అక్రెడిటేషన్ కార్డుల జారీలో నిర్లక్ష్యం.. డీపీఆర్వో సరెండర్
కామారెడ్డి డీపీఆర్వో తిరుమలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఐఅండ్ పీఆర్ కమిషనరేట్‌కు సరెండర్ చేశారు.
Voter Enumeration Drive | అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లాలో ఎన్యుమరేషన్ ప్రక్రియలో ప్రతి అర్హుడి పేరు తప్పనిసరిగా నమోదు కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు స్పష్టం చేశారు.