Tag: banswada news
POCSO Case | బాలికపై అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు
మైనర్‌ను ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడు. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Bonalu Celebrations | బోనం ఎత్తిన పోచారం.. వర్షాలు కురవాలని అమ్మవారికి పూజలు
ఆషాఢ మాసం సందర్భంగా పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీలోని జోడ్ కనకదుర్గా దేవి ఆలయంలో బోనాల పండుగ నిర్వహించారు.
Teacher Harassment | విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయుల తొలగింపు
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు ఉపాధ్యాయులపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
Tenant Farmer Death | పొలానికి నీళ్లు పారిస్తానని వెళ్లి కౌలు రైతు మృతి
పొలానికి నీళ్లు పారిస్తానని వెళ్లిన రైతు మృతి చెందాడు. ఈ ఘటన పాత బాన్సువాడలోని శాంతినగర్‌లో చోటు చేసుకుంది.
Banswada Mother Hospital | వైద్యుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఆగ్రహం.. బాన్సువాడ మాతా-శిశు ఆస్పత్రి ఎదుట ధర్నా
బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mission Bhagiratha Pipeline | మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ.. నీటి సరఫరాకు అంతరాయం
బాన్సువాడ పట్టణంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది.
Banswada Hospital Cases | బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం: సిజేరియన్ బాలింతలకు తీవ్ర అస్వస్థత.. ముగ్గురు హైదరాబాద్ నిమ్స్‌కు, ఇద్దరు నిజామాబాద్‌కు తరలింపు!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Banswada Hospital Cases | కామారెడ్డి Kamareddy జిల్లా బాన్సువాడ పరిధిలోని మాతా శిశు సంరక్షణ ప్రభుత్వ ఆసుపత్రి (MCH)లో తీవ్ర…
Banswada DSP Office | బాన్సువాడలో త్వరలో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
ప్రజలకు వేగవంతంగా, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి…
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో నిర్లక్ష్యం.. బాన్సువాడ ఎంపీవోపై వేటు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన బాన్సువాడ ఎంపీవోను అధికారులు సస్పెండ్ చేశారు.
Banswada Student Suicide | విద్యార్థిని ఆత్మహత్య ఘటన.. వార్డెన్ సస్పెన్షన్
పట్టణంలోని ఎస్సీ బాలికల గురుకుల వసతి గృహంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వార్డెన్‌పై చర్యలు తీసుకున్నారు.
Banswada Hostel | హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో చోటుచేసుకుంది.
Birkur Food Poisoning | గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.