Tag: brs news
KTR Kannepalli Tour | కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్న కేటీఆర్ బృందం
కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు.
KTR Kannepalli Visit | చేతగాని దద్దమ్మ ప్రభుత్వం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Kavitha Party Name | కవిత పార్టీకి ఈసీ షాక్.. పేరు మార్చుకోవాలని లేఖ
తెలంగాణ రక్షణ సేన పార్టీకి కొత్త చిక్కులు వచ్చాయి. పార్టీ పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేఖ రాసింది.
KTR Sensational Comments | రేవంత్ రెడ్డి స్థాయికి మేమే ఎక్కువ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రికి ప్రతిపక్షాన్ని ఎదుర్కునే ధైర్యం లేదని కేటీఆర్ అన్నారు. చర్చకు వస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు పారిపోయారన్నారు.
Sand Mining Allegations | మంత్రుల ఇసుక దందా.. కవిత సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు మంత్రులు ఇసుక దందా చేస్తున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
BRS Leaders Arrest | బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు.. తాడ్వాయి రైతు ధర్నాకు వెళ్లకుండా పోలీసుల చర్యలు
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, కార్యకర్తలతో పాటు కామారెడ్డి పట్టణ నాయకులను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
Former MLA Jeevan Reddy | ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు.. ‘ఆర్మూర్ మంగళం శీను’ అంటూ కామెంట్స్
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్మూర్ పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన…
KTR Grand Welcome | పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద కేటీఆర్‌కు ఘనసన్మానం
ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు.
Urea App Protest | యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే సురేందర్
యూరియా యాప్‌ను రద్దుచేసి రైతులకు కావాల్సిన ఎరువులను సరఫరా చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ డిమాండ్ చేశారు. పట్టణంలో ‘రైతు దీక్ష’…
Harish Rao Criticism | పిల్లల ముందు రాజకీయాలేనా.. సీఎంపై హరీశ్‌రావు విమర్శలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Criticism | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. పిల్లల ముందు కూడా రాజకీయాలేనా అని…
Kavitha Singareni Comments | సింగరేణి అధికారులపై కవిత ఆగ్రహం..అన్నలందరూ మా పార్టీలోనే ఉన్నారంటూ వార్నింగ్
సింగరేణి యాజమాన్యంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR Allegations | మీనాక్షి నటరాజన్‌పై సీఎం కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సొంత పార్టీ వాళ్లనే సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వెళ్లకుండా కుట్ర చేశారన్నారు.