Tag: brs news
KTR Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్
తమకు రూ.లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయన్న ప్రచారంపై కేటీఆర్ స్పందించారు. రేవంత్‌రెడ్డి రూ. వెయ్యి కోట్లు ఇస్తే.. ఆస్తులు అన్ని ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.
KTR 22-A Ban List | కమీషన్ల కోసమే.. లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోకి.. : కేటీఆర్
పేదల సొమ్ము దోచుకోవాలని 22-A నిషేధిత జాబితాలో లక్షలాది ఎకరాలు చేర్చారని కేటీఆర్ ఆరోపించారు.
Harish Rao Counter | మంత్రి పొంగులేటికి హరీశ్‌రావు కౌంటర్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Counter | మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti)కి మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.…
Minister Ponguleti | ప్రభుత్వ భూమిని మామకు కట్టబెట్టిన హరీశ్‌రావు : మంత్రి పొంగులేటి
హరీశ్‌రావు తన మామపేరుపై సిద్ధిపేట జిల్లా వెలికట్టి గ్రామంలో 6.18 ఎకరాలఅసైన్డ్ భూమిని కొనుగోలు చేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు.
Harish Rao Politics | రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
KTR Harish Rao Cases | అసెంబ్లీ ఎదుట రభస.. కేటీఆర్, హరీష్ రావు సహా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు
కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసుల్లో నిందితులుగా చేర్చినట్లు సమాచారం.
BRS Meeting | ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో బీఆర్ఎస్ఎల్పీ భేటీ.. పొంగులేటి విమర్శలు
ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమవేశం నిర్వహించనున్నారు.
KTR Congress Criticism | అసమర్థత ప్రోమాక్స్.. అవినీతి అల్ట్రామాక్స్.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ సెటైర్లు
కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. తర్వాత ప్రజలను మోసం…
Vemula Prashanth Reddy | కవిత ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనపై చేసిన ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Double Bedroom Houses | కేసీఆర్ కట్టిన ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా ఎలా పేరు మారుస్తారు..
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కట్టించిన ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా ఎలా పేరు మారుస్తారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Peddi Sudarshan Reddy Statue | పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు..కేటీఆర్ తీవ్ర ఆగ్రహం..అసలేం జరిగిందంటే!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Peddi Sudarshan Reddy Statue | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ Telangana ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించడం…
Bajireddy Govardhan | సీఎం రేవంత్ రెడ్డిని పడగొట్టేది ఎమ్మెల్యేలే : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.