Tag: CM Revanth Reddy
Bajireddy Govardhan | సీఎం రేవంత్ రెడ్డిని పడగొట్టేది ఎమ్మెల్యేలే : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
CM Revanth Reddy | కరువు రావాలని క్షుద్ర పూజలు చేశారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరువు రావాలని కొంతమంది కర్ణాటక, తమిళనాడు వెళ్లి క్షుద్ర పూజలు చేశారని సీఎం ఆరోపించారు.
Smart Ration Cards | రేషన్‌కార్డులపై కీలక అప్డేట్.. 1.06 కోట్ల స్మార్ట్‌కార్డులు
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న ప్రారంభించనున్నారు.
KTR Allegations | ‘అనుముల’ బ్రదర్స్ అక్రమాలు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
రేవంత్‌రెడ్డి సోదరులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
Lashkar Bonalu | లష్కర్ బోనాలు.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Revanth Reddy Complaint | సీఎం రేవంత్ రెడ్డిపై బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
Nizamabad MLA | పేదల ఆరోగ్యానికి పెద్దపీట: ఎమ్మెల్యే ధన్పాల్
నియోజకవర్గంలోని పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, అవసరమైన వారికి నిమ్స్‌లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
Revanth Reddy Leadership | రేవంత్ రెడ్డే తెలంగాణకు సరైన నాయకుడు : ధర్మపురి సంజయ్
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Revanth Reddy Leadership | రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి (CM Revanth reddy) సరైన నాయకుడని మాజీ మేయర్, మున్నూరు కాపు…
Munnuru Kapu Elections | బ్యాలెట్ పద్ధతిలో మున్నూరు కాపు కమిటీ ఎన్నికలు నిర్వహిస్తాం
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ ఎన్నికలు ఈసారి బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తామని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య తెలిపారు.
Kaleshwaram Water Release | గోదావరి జలాలు వృథా అవుతున్నా రైతుల గోస పట్టదా : ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
రాష్ట్రంలో రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టట్లేదని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vikas Eye Surgery | సీఎం గారు.. వికాస్ కళ్లల్లో వెలుగులు నింపరూ..?
రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలు కోసం ఆ అంధ బాలుడు ఎదురుచూస్తున్నాడు.
Nagesh Reddy Warning | పీసీసీ చీఫ్‌పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదు..: డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి
రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని.. అనవసరంగా పీసీసీ చీఫ్‌పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి అన్నారు.