Tag: congress government
TPCC Chief | పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజలు మరిచిపోలేదు : టీపీసీసీ చీఫ్
పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
TPCC Chief | 70వేల ఉద్యోగాలిచ్చాం.. బీఆర్ఎస్తో చర్చకు సిద్ధం : టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కల్పించిన ఉద్యోగాలపై చర్చకు బీఆర్ఎస్తో ఎనీటైం సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Dhanpal Suryanarayana | అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హౌస్ అరెస్ట్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Harish Rao | ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ కరువు : హరీశ్‌రావు
బాన్సువాడ ఆస్పత్రిలో ప్రసవించి అస్వస్థతకు గురైన బాలింతలను మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు.
Revanth Reddy | 2034 వరకు అధికారం మాదే : సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Nizamabad Irrigation Issues | 18 ఏళ్లుగా ఇందూరును ఎడారిగా మార్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు : దినేష్ కులాచారి
ఇందూరును 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎడారిగా మార్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు.
BRS Yuva Sangrama Sabha | బీఆర్ఎస్కు షాక్.. యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ
బీఆర్ఎస్కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇవ్వలేదు.
KTR Statement | ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ : కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Sitarama Project | బీఆర్ఎస్ కక్ష కట్టి.. సీతారామ ప్రాజెక్టును గాలికి వదిలేసింది: మంత్రి పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని సరిగ్గా ఆదరించలేదనే కోపంతో, ఆ పార్టీ నేతలు అత్యంత కీలకమైన 'సీతారామ ప్రాజెక్టు'తో పాటు అనేక…
Kannepalli Pump House | బ్యారేజీల సమస్య వస్తే రాజీనామా చేస్తాం.. ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఛాలెంజ్
కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Bhatti Vikramarka | మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.
Bandi Sanjay | కాంగ్రెస్ నేతలకు ఉచిత నేత్ర పరీక్షలు చేయించండి: బండి సంజయ్
హైదరాబాద్‌లోని చెరువుల ఆక్రమణలు, హైడ్రా కూల్చివేతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.