Tag: Congress Telangana

PCC Chief | హరీశ్​రావు క్షుద్ర పూజలు చేశారు : పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

హరీశ్​రావుపై పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు.

KTR on Revanth | కాపీ కొట్టి పాసైన రేవంత్​రెడ్డి : కేటీఆర్

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్​రెడ్డి కాపీ కొట్టి పరీక్షల్లో పాస్​ అయ్యారన్నారు.

Telangana Nominated Posts | నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు..సీనియర్లకు పెద్దపీట, ఆశావహుల్లో పెరిగిన ఆశలు

సామాజిక సమతుల్యతతో పాటు పార్టీకి సేవలందించిన వారికి న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియ ఉండాలని నాయకత్వం అభిప్రాయపడింది.

Nagesh Reddy | రైతులు ఆరుతడి పంటలు పండించాలి: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

ఎల్​నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు పండించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి తెలిపారు.

NEET Protest Telangana | ‘నీట్’​ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలు..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

‘నీట్’ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ​ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు.

Revanth Reddy Allegations | నాపై కుట్ర చేస్తున్నారు.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​, బీజేపీ కలిసి తనపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

KTR Sensational Comments | కేసీఆర్​ అంత మంచోడిని కాదు.. ​ కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్​ అంత మంచొడిని కాదన్నారు.

Armoor Tension | ఆర్మూర్​లో హైటెన్షన్​.. సవాళ్లు.. ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత

ఆర్మూర్​లో సోమవారం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ నేతల పోటాపోటీ సవాళ్లు.. ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Induru Ranabheri | బీజేపీ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమం అట్టర్​ప్లాప్​ షో..: బొబ్బిలి రామకృష్ణ

బీజేపీ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమం అట్టర్​ప్లాప్​ షోగా నిలిచిందని కాంగ్రెస్​ నిజామాబాద్​ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ విమర్శించారు.

SIR Review Bheemgal | ఎస్ఐఆర్​లో వెనకబడ్డ భీమ్​గల్​.. పరిస్థితిని సమీక్షించిన నగేష్​ రెడ్డి

ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి అన్నారు.

Telangana Congress Meetings | తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. మంత్రులతో మీనాక్షి నటరాజన్ భేటీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు , జిల్లాల వారీగా రాజకీయ సమీకరణాలపై అధిష్ఠానం దృష్టి సారించింది.