Tag: Congress Telangana
Paidi Rakesh Reddy | మహేష్ కుమార్ గౌడ్‌కు దమ్ముంటే ఆర్మూర్ నుంచి పోటీ చేయాలి : ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
మహేష్ కుమార్ గౌడ్‌కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆర్మూర్ నుంచి పోటీ చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సవాల్…
Bandi Sanjay Comments | ‘బిగ్ బాస్’ షోలా కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం: బండి సంజయ్
తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న రాజకీయ మాటల యుద్ధంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్…
Ponnam Prabhakar Challenge | ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలి : మంత్రి పొన్నం
గురుకులాల్లో మొత్తం టెండర్లు రూ.1,143 కోట్లు అయితే రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
Jupally Gun Park | నేను కూడా గన్ పార్క్కే వస్తున్న : మంత్రి జూపల్లి
తాను సవాల్‌కు కట్టుబడి ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హరీష్ రావు, కేటీఆర్ గన్ పార్కుకు రావాలన్నారు.
Harish Rao Arrest | హరీశ్‌రావును అడ్డుకున్న పోలీసులు.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
గన్‌పార్క్‌కు బయలు దేరిన మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Vemula Prashanth Reddy | రైతు ‘ఆశీర్వాద సభ’ కాదు.. అది శాపనార్థాల సభ..: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి,…
Ponnam Prabhakar | తెలంగాణలో బీజేపీ కనుమరుగైంది..: మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలో బీజేపీ కనుమరుగైందని, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని అక్కడక్కడా సీట్లు సాధించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది: నితిన్ నబీన్
తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన 'దిల్లీ దర్బార్'కు ఏటీఎంలా మార్చుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
Telangana SIR Process | పార్టీ కోసం పనిచేయని వారికి స్థానం లేదు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్
తెలంగాణలోప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియలో ఎమ్మెల్యేల నిర్లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
Tejasvi Surya Telangana | తెలంగాణ ప్రజలకు తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. హీటెక్కుతున్న రాజకీయం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tejasvi Surya Telangana | తెలంగాణ విభజనను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ…
DCC Nizamabad | సీఎం, మంత్రుల అవినీతిపై ఆధారాలు చూపే దమ్ము అర్వింద్‌కు ఉందా..: నగేశ్ రెడ్డి
సీఎం, మంత్రుల అవినీతిపై ఆధారాలు చూపే దమ్ము ఎంపీ అర్వింద్‌కు ఉందా అని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ప్రశ్నించారు.
Shabbir Audio | వైరల్ అయిన ఆడియో క్లిప్ నకిలీది..: క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆదివారం హాజరయ్యారు. ఇటీవల వైరల్‌గా మారిన ఆడియో క్లిప్‌లపై వివరణ ఇచ్చారు.