Tag: dhanpal suryanarayana
Mann Ki Baat 139th Episode | ‘మన్ కీ బాత్’ సామాన్యుల విజయగాథలకు జాతీయ వేదిక
సామాన్యుల విజయగాథలకు జాతీయవేదికగా ‘మన్ కీ బాత్’ నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు.
Hanuman Katha Induru | హనుమాన్ కథ వైభవం అద్భుతం : ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు, సనాతన ధర్మంలోని విలువలను భావితరాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని MLA పేర్కొన్నారు.
MLA Dhanpal | బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే ధన్‌పాల్..
నిజామాబాద్ నగరంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
Khilla Ramalayam Ropeway | ఖిల్లా రామాలయానికి రోప్ వే మంజూరు : ఎమ్మెల్యే ధన్‌పాల్
దశాబ్దాల ఘనచరిత్ర ఉన్న ఇందూరు ఖిల్లా రామాలయానికి రోప్‌వే మంజూరైనట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు.
Nizamabad Development Works | డివిజన్లలో పనులు నాణ్యతతో చేపట్టాలి : ఎమ్మెల్యే ధన్‌పాల్
నిజామాబాద్ నగరంలో ఆయా డివిజన్లలో జరుగుతున్న పనులను నాణ్యతతో చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు.
Telangana Public School | ఎట్టకేలకు పబ్లిక్ స్కూల్ కల సాకారం : ఎమ్మెల్యే ధన్ పాల్
తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం తాను ప్రతిపాదన పంపడంతో ప్రభుత్వం మంజూరు చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.
Nizamabad Development Fund | అభివృద్ధి కోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి..: ఎమ్మెల్యే ధన్‌పాల్
నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ ఇవ్వాలని, ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ తెలిపారు.
Nizamabad Urban Development | నగరంలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం : ఎమ్మెల్యే ధన్‌పాల్
అర్బన్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు.
Indur Corporation Protest | అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఇందూర్ కార్పొరేషన్ : ఎమ్మెల్యే ధన్‌పాల్
అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఇందూర్ కార్పొరేషన్ మారిందని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆరోపించారు.
Disabled Persons Protest | బషీర్‌బాగ్ వద్ద ఉద్రిక్తత.. అసెంబ్లీ ముట్టడికి దివ్యాంగుల యత్నం
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.
Ganapati Celebrations | సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు జరుపుకోవాలి : ఎమ్మెల్యే ధన్‌పాల్
సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు.
Raghavendra Swamy Math | రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధికి తోడ్పాటు : ఎమ్మెల్యే ధన్‌పాల్
నగరంలోని రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు.