Tag: education news
Badi Bata 2026 | విజయవంతంగా ‘బడిబాట’.. ఈ ఏడాది సత్తా చాటిన కామారెడ్డి జిల్లా
ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే గతంలో అనేక విధాలుగా ఆలోచించేవారు. సరైన వసతులు లేవని, ఉపాధ్యాయులు ఉండరని సాకులు వెతికేవారు.
Banswada Student Suicide | విద్యార్థిని ఆత్మహత్య ఘటన.. వార్డెన్ సస్పెన్షన్
పట్టణంలోని ఎస్సీ బాలికల గురుకుల వసతి గృహంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వార్డెన్‌పై చర్యలు తీసుకున్నారు.
Hostel Students | హాస్టల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. కలకలం రేపుతున్న వరుస ఘటనలు
సదాశివనగర్‌లోని బీసీ బాలుర వసతి గృహంలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ABVP Foundation Day | ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి శక్తిగా ఏబీవీపీ
విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి శక్తిగా ఏబీవీపీ ఎదిగిందని సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు పేర్కొన్నారు.
Fee Reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై క్లారిటీ..హైకోర్టులో ప్రభుత్వం కీలక హామీ
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
Midday Meal Agency | మధ్యాహ్న భోజన ఏజెన్సీపై కలెక్టర్ ఆగ్రహం.. తొలగించాలని ఆదేశాలు
వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.
OU Affiliation Colleges | అనుమతి లేని కాలేజీల్లో చేరి మోసపోవద్దు : సీపీ సజ్జనార్
అనుమతి లేని కాలేజీల్లో చేరి మోసపోవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు.
Telangana Teacher Meals | తెలంగాణ ఈ-కేబినెట్ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Telangana University Courses | తెయూలో జాడలేని బీఫార్మసీ, బీపీఈడీ కోర్సులు.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నత విద్యా కేంద్రంగా పేరుగాంచిన తెలంగాణ యూనివర్సిటీలో ఇప్పటికీ బీఫార్మసీ కోర్సు లేకపోవడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది.
BC JAC Protest | 2న కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలి..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తలపెట్టిన కళాశాలల బంద్‌ను సక్సెస్ చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
School Admissions | ఫలించిన ఉపాధ్యాయుల కృషి.. ప్రభుత్వ పాఠశాలలో భారీగా అడ్మిషన్లు
పెద్దగొడప్గల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా 113 విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
Fee Reimbursement | తెయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్‌ను ముట్టడించిన విద్యార్థులు
తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఛాంబర్‌ను ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు.