Tag: Ganesh Festival
Salura Accident | సాలూరలో విషాదం.. ప్రమాదవశాత్తు కింద పడి యువకుడి దుర్మరణం
బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలంలో విషాదం నెలకొంది.
Ganesh Immersion | గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో 13 మంది మృతి : డీజీపీ ఆనంద్
హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.
Ganesh Immersion Nizamabad | గణపతుల బావి వద్ద భక్తుల సందడి.. భక్తిశ్రద్ధలతో బొజ్జ గణపయ్యల నిమజ్జనం
నగరంలో గణేష్ నిమజ్జనోత్సవ సందడి ప్రారంభమైంది.
Nizamabad Ganesh Shobhayatra | ఇందూరులో మరికొన్ని గంటల్లో గణేష్ శోభాయాత్ర ప్రారంభం..
నవరాత్రులు పూజలందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది.
Khairatabad Ganesh Shobhayatra | ఖైరతాబాద్ బడా గణేషుడి శోభాయాత్ర షురూ..
భాగ్యనగరంలో వైభవంగా జరిగే వినాయక నిమజ్జన మహోత్సవం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది.
Vijaya Lakshmi Hospital | బండారి విజయలక్ష్మి హాస్పిటల్లో అన్నదానం..
నగరంలోని గణనాథుల మండపాల వద్ద పూజాకార్యక్రమాలు అన్నదానాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బండారి విజయలక్ష్మి హాస్పిటల్లో గురువారం మహా అన్నదానం నిర్వహించారు.
Municipal Ganesh Mandali | మున్సిపల్ కార్పొరేషన్ లో గణనాథుడికి ఘనంగా పూజలు..
నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో నగరపాలక సంస్థ గణేష్ మండలి ఆధ్వర్యంలో గురువారం అన్నదానం నిర్వహించారు.
Ganesh Annadanam Nizamabad | ఓంగణేష్ మండలి అన్నదానంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్
నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న ‘శ్రీ ఓం గణేష్ మండలి’లో బుధవారం అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు.
Nizamabad Traffic Diversions | నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్
నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Ganesh Immersion Preventive | వినాయక నిమజ్జనం నేపథ్యంలో పలువురి బైండోవర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా పలువురిని బైండోవర్ చేశారు.
Ganesh Immersion Safety | వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ రాజేష్ చంద్ర
నిమజ్జన ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.
Nizamabad Collectorate | కలెక్టరేట్లో మట్టిగణనాథుడికి భక్తితో పూజలు
వినాయక చవితి సందర్భంగా కలెక్టరేట్లో మట్టిగణనాథుడిని ప్రతిష్ఠించారు.