Tag: global markets
Crude Oil Prices | వంద డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధర.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మÖడో సెషన్లోనూ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 813 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు పడిపోయాయి.
Crude Oil Prices | తగ్గని క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాలతో కుదేలవుతోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 645 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో…
Sep 09 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభం కానున్న భారత స్టాక్ మార్కెట్
ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Sep 08 market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ క్యూస్..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. నష్టాల బాటలో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది.
Iran US Ship Attacks | అమెరికా నౌకలపై ఇరాన్ దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్–అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.
Sep 04 Market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు..పాజిటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం పాజిటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Stock Market Losses | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల బాట పట్టింది.
Sep 01 Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్ క్యూస్..నష్టాలతో ప్రారంభం కానున్న దేశీయ మార్కెట్
గ్లోబల్ మార్కెట్లు నెగెటివ్ గా సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Aug 27 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.
Aug 20 Market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్‌లో ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు లాభాలబాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఉండడంతో మన మార్కెట్లూ గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Aug 19 Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్ క్యూస్..ఫ్లాట్‌గా ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.