Tag: Indiramma Houses
Indiramma Towers | హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్
హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల దక్కించుకున్న లబ్ధిదారులకు సోమవారం నుంచి మంజూరు పత్రాలు అందించనున్నారు.
Indiramma Houses | పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తోందని రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు.
Danam Nagender | ఎంఐఎం ఎమ్మెల్యేలను చూస్తే అధికారులకు భయం : దానం నాగేందర్
ఎంఐఎం ఎమ్మెల్యేలు అంటే అధికారులు వణికిపోతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
Telangana Praja Palana Day | సుస్థిర పాలనతో ముందుకెళ్తున్నాం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
రాష్ట్రంలో సుస్థిర పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
TSRTC Merger | ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన..
తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో స్పష్టతనిచ్చారు.
Danam Nagender comments | అధికారులను కొట్టడం నాకు అలవాటే.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులను కొట్టడం తనకు అలవాటే అన్నారు.
Double Bedroom Houses | కేసీఆర్ కట్టిన ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా ఎలా పేరు మారుస్తారు..
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కట్టించిన ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా ఎలా పేరు మారుస్తారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kaleshwaram Project | కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు నీళ్లల్లో పోశారు.. మంత్రి పొంగులేటి..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు నీళ్లల్లో పోశారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి…
Indiramma Towers | నిజామాబాద్లో ఇందిరమ్మ టవర్స్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లో సైతం పేదల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సెప్టెంబర్ 15లోపు సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
Ponguleti Srinivas Reddy Visit | జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.. ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నిజామాబాద్లో పర్యటించనున్నారు.
Indiramma Houses Cement | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్న్యూస్.. రూ.230కే సిమెంట్ బస్తా
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి.