Tag: Jurala Project

Karnataka CM Meeting | కర్ణాటక సీఎంతో మరోసారి భేటీ అయిన మంత్రుల బృందం

కర్ణాటక సీఎం డీకే శివకుమార్​తో తెలంగాణ మంత్రుల బృందం మరోసారి భేటీ అయింది.

Jurala Water Release | జూరాల నుంచి నీటి విడుదల

జూరాల ప్రాజెక్ట్​ నుంచి నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు.

Jurala Water Release | జూరాలకు నీరు విడుదల చేయండి.. కర్ణాటక సీఎంకు రేవంత్ విజ్ఞప్తి

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

Ramchander Rao Arrest | జడ్చర్లలో ఉద్రిక్తత.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్​

జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్​చందర్​రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

Jurala Project | జూరాల వద్ద ఉద్రిక్తత.. బీఆర్​ఎస్​ నాయకుల అరెస్ట్​

జూరాల ప్రాజెక్ట్​ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు బీఆర్​ఎస్​ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Cases on Farmers | రైతులపై అక్రమ కేసులు.. కేటీఆర్​ ఆగ్రహం

జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్​ చేసి బీఆర్ఎస్ నేతలను, రైతులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఖండించారు.

Jurala Project Flood | జూరాలకు తగ్గిన వరద..

ఎగువన వర్షాలు తగ్గడంతో జూరాలకు ఇన్​ఫ్లో తగ్గుముఖం పట్టింది.

Srisailam Inflow | శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద

శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.

Srisailam Project Flood | శ్రీశైలం ప్రాజెక్ట్​కు పోటెత్తిన వరద

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది.

Heavy Rains | భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

మొన్నటి వరకు వెలవెలబోయిన ప్రాజెక్ట్​లు భారీ వర్షాలతో జలకళను సంతరించుకుంటున్నాయి.

Krishna River Flood | కృష్ణానదికి భారీగా వరద..

కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. దీంతో జూరాల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు.

Jurala Project Flood | జూరాల గేట్లు ఎత్తివేత.. శ్రీశైలానికి పెరుగుతున్న నీటి ప్రవాహం!

తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ, కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.