Tag: kamareddy municipality
Kamareddy Open Plots | వెంచర్లలో ‘ఓపెన్ స్థలాల’ దందా.. పట్టించుకోని బల్దియా
వెంచర్లలో మున్సిపాలిటీకి కేటాయించిన 10 శాతం స్థలాన్ని కొందరు ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు.
Municipal Politics | వైస్ ఛైర్మన్ వెంట భర్త రావడం లేదా..? బీఆర్ఎస్పై కాంగ్రెస్ కౌన్సిలర్ల ఫైర్
కామారెడ్డి మున్సిపాలిటీలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ల తీరుపై కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kamareddy Traffic Problems | ట్రాఫిక్‌తో టెన్షన్..టెన్షన్.. కామారెడ్డి విస్తరణకు నోచుకోని రోడ్లతో అవస్థలెన్నో
కామారెడ్డి పట్టణంలో ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ తిప్పలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Kamareddy Bathukamma Ghats | బతుకమ్మ ఘాట్ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా
కామారెడ్డి పట్టణంలో బతుకమ్మ ఘాట్ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తామని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు.
Kamareddy Wage Irregularities | కార్మికుల వేతనాల్లో భారీగా అవకతవకలు : బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణ
కామారెడ్డి మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు చెల్లించే వేతనాల్లో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు ఆరోపించారు.
Kamareddy ACB Raids | ఏసీబీ, విజిలెన్స్ దాడులు ఉత్తవేనా.. కామారెడ్డి బల్దియాలో తనిఖీలపై చర్యలు కరువు
కామారెడ్డి బల్దియాలో ఏసీబీ, విజిలెన్స్ దాడుల అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Kamareddy Municipality | ఫిర్యాదులు.. ఆపై వసూళ్లు..! కామారెడ్డి బల్దియాలో నయా ట్రెండ్‌కు శ్రీకారం
కామారెడ్డి బల్దియాలో పలువురు వసూళ్ల దందాకు తెరలేపారు.
Kamareddy Municipality Vigilance | కామారెడ్డి బల్దియాలో విజిలెన్స్ విచారణ..
కామారెడ్డి మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.
Kamareddy Road Repairs | కామారెడ్డిలో రోడ్ల పునరుద్ధరణకు నిధులు విడుదల
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఎస్డీఆర్ఎఫ్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 లక్షల నిధులను మంజూరు చేసిందని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు.
Kamareddy Ganesh Immersion | కామారెడ్డిలో గణేష్ నిమజ్జనం కోసం క్రేన్లు సిద్ధం
కామారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కోసం భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు.
Pension Collection Scam | ‘పింఛన్’ వసూళ్లకు చెక్.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందించిన కామారెడ్డి బల్దియా
నిరుపేదలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. అయితే కామారెడ్డి బల్దియా పరిధిలో దరఖాస్తుదారుల నుంచి కొందరు పింఛన్ల పేరుతో అందినంత దోచుకుంటున్నారు.
Pension Application Bribery | పింఛన్ కోసం పైసలియ్యాల్సిందే..కామారెడ్డి బల్దియాలో వసూళ్ల పర్వం..!
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆసరా పింఛన్ల దరఖాస్తులను అర్హులైన లబ్ధిదారుల నుంచి స్వీకరిస్తోంది. మున్సిపల్, పంచాయతీ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.