Tag: kamareddy news
Home Guard Ex Gratia | హోంగార్డు కుటుంబానికి పరిహారం అందజేత
కామారెడ్డి జిల్లాకు చెందిన హోంగార్డు శ్రీనివాస్ గతేడాది విధి నిర్వహణలో మరణించాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందజేసింది.
Kamareddy Police | వంతెనపై నుంచి దూకేందుకు వ్యక్తి యత్నం.. కాపాడిన కానిస్టేబుల్
కుటుంబ కలహాలతో బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు.
Kamareddy Municipality | బల్దియా సమావేశాల్లో పనికొచ్చే ఒక్క పనీ జరగట్లేదు..: బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణ
మున్సిపాలిటీ సమావేశాల్లో ప్రజలకు అవసరం లేని అంశాలను ఎజెండాలో చేరుస్తున్నారని.. ఐదు నెలలుగా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా జరగలేదని బీజేపీ కౌన్సిలర్లు…
Fake Land Registration | నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్.. ముగ్గురి అరెస్ట్
నకిలీ పత్రాలతో అసలు యజమాని స్థానంలో మరొకరిని నిలబెట్టి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన ముగ్గురు నిందితులు కటకటాలపాలయ్యారు.
Government Schools | సర్కారు వర్సెస్ ప్రైవేటు స్కూళ్లు.. సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై నీలినీడలు అలుముకుంటున్నాయి.
Forgery Case | ప్రభుత్వ వైద్యుడి సంతకం ఫోర్జరీ.. కేసు నమోదు
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో చందరి సంతోష్ సంతకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Kamareddy Municipal Meeting | బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం.. మున్సిపల్ సమావేశంలో రసాభాస
కామారెడ్డి మున్సిపల్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు నిరసన తెలిపారు.
Visible Policing Kamareddy | విజిబుల్ పోలీసింగ్‌తో శాంతి భద్రతలు బలోపేతం
విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ ద్వారా శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు.
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లకు ‘ఫైనల్’ బిల్లు తిప్పలు.. ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి ఫైనల్ బిల్లు మంజూరు కాలేదు. దీంతో అప్పులకు వడ్డీ పెరిగిపోతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Lakshmikant Rao | ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న మోదీ ప్రభుత్వం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు.
Banswada Hospital Superintendent | బాన్సువాడ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
SIR Common Service Centre | ఎస్ఐఆర్ కామన్ సర్వీస్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. ముక్తిద సూచించారు.