Tag: KCR

Tata Madhu Dismissal | తాతా మధును డిస్మిస్​​ చేయాలి : సీఎం రేవంత్​ రెడ్డి

బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్​ చేయాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Uttam Kumar Reddy Comments | కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు: మంత్రి ఉత్తమ్ కుమార్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

KCR Padayatra | లక్ష మందితో కేసీఆర్ పాదయాత్ర: హరీష్ రావు

నీళ్ల కోసం కేసీఆర్​ త్వరలో లక్షమందితో పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపారు.

KCR Comments | బూతుల వీరుడితో చర్చకు రమ్మంటున్నారు.. రేవంత్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

KCR BRSLP Meeting | ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం

అసెంబ్లీ, మండలి సమావేశాలపై గులాబీ బాస్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు.

PCC Chief Mahesh Goud | కేసీఆర్​ రాజకీయాల నుంచి తప్పుకోవాలి : పీసీసీ చీఫ్​

కేసీఆర్​ తన అల్లుడు, కొడుక్కి అవకాశం ఇస్తా అనుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​ అన్నారు.

Sridhar Babu Comments | కేసీఆర్‌ వైఖరి మారకపోతే మరో పదేళ్లు రోడ్లపైనే బీఆర్ఎస్: మంత్రి శ్రీధర్ బాబు 

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

BRS Meeting | ఎర్రవెల్లి ఫామ్​హౌజ్​లో బీఆర్​ఎస్​ఎల్పీ భేటీ.. పొంగులేటి విమర్శలు

ఎర్రవెల్లిలోని ఫామ్​హౌజ్​లో కేసీఆర్​ బీఆర్​ఎస్ శాసనసభ పక్ష సమవేశం నిర్వహించనున్నారు.

Konda Surekha Rakhi | కొండా సురేఖతో అందుకే రాఖీ కట్టించుకున్న : సీఎం రేవంత్​ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్​ విజయం సాధిస్తుందని సీఎం రేవంత్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Asaduddin Owaisi | రేవంత్ దూకుడును కంట్రోల్ చేయాలని కేసీఆర్‌కు ముందే చెప్పా: అసదుద్దీన్ ఒవైసీ

తాను సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నానని, అయితే కాంగ్రెస్ పార్టీకి కాదని స్పష్టం చేశారు.

Bigala Ganesh Gupta | కాంగ్రెస్​ నయవంచక పాలనను ఎండగడతాం : మాజీ ఎమ్మెల్యే బిగాల

రాష్ట్రంలో కాంగ్రెస్​ నయవంచక పాలనను ఎండగడతామని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా అన్నారు.

Vemula Prashanth Reddy | కవిత ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

టీఆర్​ఎస్​ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనపై చేసిన ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.