Tag: Krishna River

Nagarjuna Sagar | నాగార్జున సాగర్​ నీటి విడుదల.. ఏపీ, తెలంగాణ మధ్య వివాదం

నాగార్జున సాగర్​ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్​ మధ్య మరోసారి వివాదం నెలకొంది.

Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది.

Srisailam Reservoir Flood | శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్​లోకి 82 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది.

Nagarjuna Sagar Flood | నాగర్జున సాగర్​కు కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నాగర్జున సాగర్​ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

Srisailam Project Flood | శ్రీశైలం ప్రాజెక్ట్​కు తగ్గిన వరద

శ్రీశైలం ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జలాశయం నీటిమట్టం నిలకడగా ఉంది.

Srisailam Power Generation | శ్రీశైలంలో విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభం

శ్రీశైలం ప్రాజెక్ట్​కు వరద కొనసాగుతోంది. దీంతో విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Srisailam Project | 140 టీఎంసీలకు చేరిన శ్రీశైలం ప్రాజెక్ట్​

శ్రీశైలం ప్రాజెక్ట్​కు వరద కొనసాగుతోంది. దీంతో నీటి నిల్వ 140 టీఎంసీలకు చేరింది.

Srisailam Inflow | శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద

శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.

Srisailam Project Flood | శ్రీశైలం ప్రాజెక్ట్​కు పోటెత్తిన వరద

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది.

Srisailam Reservoir | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది.

Heavy Rains | భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

మొన్నటి వరకు వెలవెలబోయిన ప్రాజెక్ట్​లు భారీ వర్షాలతో జలకళను సంతరించుకుంటున్నాయి.

Jurala Project Flood | జూరాల గేట్లు ఎత్తివేత.. శ్రీశైలానికి పెరుగుతున్న నీటి ప్రవాహం!

తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ, కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.