Tag: KTR

Kamareddy BRS Committees | పునర్నిర్మాణం జరిగేనా..! బీఆర్ఎస్ కమిటీలపై దృష్టి పెట్టని అధిష్టానం

ఒకప్పుడు కామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్​కు కంచుకోట. అలాంటి కంచుకోట నేడు కల కోల్పోయింది.

Sridhar Babu Counter | కేటీఆర్‌ కన్నెపల్లి పర్యటనపై మంత్రి శ్రీధర్‌ బాబు కౌంటర్​

కేటీఆర్‌ కన్నెపల్లి పర్యటనపై మంత్రి శ్రీధర్‌ బాబు కౌంటర్​ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే కన్నెపల్లికి వచ్చారని విమర్శించారు.

KTR Kaleshwaram Visit | కాళేశ్వరం సందర్శనకు బయలుదేరిన కేటీఆర్​.. అడ్డుకుంటున్న పోలీసులు

కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు బయలు దేరిన కేటీఆర్​ను పోలీసులు అడ్డుకుంటున్నారు.

Police Jobs Telangana | 20 వేల పోలీస్​ ఉద్యోగాలను భర్తీ చేయాలి : కేటీఆర్

రాష్ట్రంలో 20 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

Jupally Krishna Rao Challenge | తప్పు రుజువైతే రాజీనామా చేస్తా.. దమ్ముంటే చర్చకు రండి: మంత్రి జూపల్లి

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు, బకాయిలపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక సవాల్ విసిరారు.

Jupally Resignation Challenge | రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మరోసారి జూపల్లి సవాల్​

మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. అప్పులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.

Harish Rao Demand | జూపల్లి కృష్ణారావు రాజీనామా చేయాలి : హరీశ్​రావు

మంత్రి జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు.

Jupally Gun Park | నేను కూడా గన్​ పార్క్​కే వస్తున్న : మంత్రి జూపల్లి

తాను సవాల్​కు కట్టుబడి ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హ‌రీష్ రావు, కేటీఆర్ గన్​ పార్కుకు రావాలన్నారు.

Harish Rao Arrest | హరీశ్​రావును అడ్డుకున్న పోలీసులు.. తెలంగాణ భవన్​ వద్ద ఉద్రిక్తత

గన్​పార్క్​కు బయలు దేరిన మాజీ మంత్రి హరీశ్​రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ భవన్​ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Telangana Bhavan | తెలంగాణ భవన్​ వద్ద హై టెన్షన్​

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సవాళ్ల నేపథ్యంలో తెలంగాణ భవన్​ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

KTR Rythu Bharosa | రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం : కేటీఆర్​

కాంగ్రెస్​ పాలనలో దాదాపు రూ. 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ విమర్శించారు.

KTR Vikarabad Meeting | కాంగ్రెస్ 420 హామీలు.. అమలులో సున్నా: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై, రైతులను, బడుగు బలహీన వర్గాలను తీవ్రంగా మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.