Tag: Narendra Modi
Modi Semiconductor Hub | సెమీకండక్టర్ రంగంలో గ్రామీణ యువతుల సత్తా.. ప్రధాని మోదీ ప్రశంసలు
గుజరాత్‌లోని సనంద్‌లో 'CG సెమీ' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (OSAT) కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…
Modi Japan PM | ప్రధాని మోదీ ప్రోత్సాహంతో సంతూర్ వాయించిన జపాన్ ప్రధాని
భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని సనాయె తకాయిచికి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు.
Modi Japan Meeting | ఢిల్లీలో భారత్-జపాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు.
Bandi Sanjay Comments | ‘బిగ్ బాస్’ షోలా కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం: బండి సంజయ్
తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న రాజకీయ మాటల యుద్ధంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్…
Japan PM India Visit | జపాన్ ప్రధానికి మోదీ ఘన స్వాగతం
జపాన్ ప్రధాని సనాయే తకైచికి గురువారం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఘన స్వాగతం లభించింది.
India Japan Partnership | భారత్‌కు చేరుకున్న జపాన్ ప్రధాని.. స్వాగతం పలికిన ప్రధాని మోడీ!
భారత్ – జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా విస్తృత అంశాలపై చర్చలు జరపాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
Cabinet Infrastructure Projects | మౌలిక వసతులకు పెద్దపీట.. రూ.14,115 కోట్లతో రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం దేశ మౌలిక వసతుల రంగానికి భారీ వరాలు ప్రకటించింది.
Modi Review Meeting | నేడు ప్రధాని మోదీ కీలక సమావేశం
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇవాళ ( జూన్ 30) సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
Khamenei Funeral | ఖమేనీ అంత్యక్రియలు.. భారత్ తరఫున హాజరుకానున్నది వీరే..!
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది.
Rahul Gandhi Posters | రాహుల్ గాంధీ ‘కనిపించట్లేదు’.. ఢిల్లీలో వెలిసిన పోస్టర్లు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
Trump India Visit | భారత పర్యటనకు ట్రంప్.. కీలక ప్రకటన చేసిన మార్కో రూబియో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.
Modi Seychelles Visit | సీషెల్స్ పర్యటనకు బయలుదేరిన మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం ఢిల్లీ నుండి సీషెల్స్‌కు బయలుదేరారు. ఆయన మూడు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు.