Tag: Narendra Modi
Xi Jinping India Visit | BRICS సదస్సు కోసం సెప్టెంబర్‌లో భారత్‌కు రానున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్..!
అక్షరటుడే, న్యూఢిల్లీ: Xi Jinping India Visit | భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న BRICS సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ…
Modi Andhra Pradesh Visit | ఏపీలో పర్యటించనున్న ప్రధాని.. భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్న మోదీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Modi Andhra Pradesh Visit | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో…
Rahul Gandhi Notice | రాహుల్ గాంధీకి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు.. మోడీ, అమిత్ షాలపై తీవ్ర ఆగ్రహం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Abhijeet Dipke BJP | బీజేపీలోకి రావాలని బెదిరింపులు.. సీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు
భారతీయ జనతా పార్టీలో చేరాలని తనను కొందరు బెదిరిస్తున్నారని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) చీఫ్ అభిజీత్ డిప్కే సంచలన ఆరోపణలు చేశారు.
JP Nadda Opposition | రాజ్యసభలో ప్రతిపక్షాల తీరుపై జేపీ నడ్డా ఆగ్రహం
రాజ్యసభలో ప్రతిపక్షాల తీరుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, సభా నాయకుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Meta Apologizes | పీఎం మోదీ వీడియో నిలిపివేత.. క్షమాపణ చెప్పిన మెటా
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Meta Apologizes | ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన వీడియోలకు కోట్ల వ్యూస్ వచ్చిన…
Dharmendra Pradhan Resignation | బీజేపీకి దేశం ముఖ్యం.. పదవి కాదు.. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: దినేష్ కులాచారి
బీజేపీలో పదవులు ముఖ్యం కాదని.. దేశం బాగుండడమే ముఖ్యమని పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పేర్కొన్నారు.
Prahlad Joshi | ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు
పార్లమెంటరీ వ్యవహారాల్లో విశేష అనుభవం కలిగిన ఆయన, గతంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో పాటు బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కూడా సేవలందించారు.
Dharmendra Pradhan Resignation | ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్చినా ఒప్పుకోం : రాహుల్ గాంధీ
ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ నుంచి మరో శాఖకు మార్చేందుకు మోదీ ప్రభుత్వం చూస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Modi Instagram Record | ఒకే రీల్.. 30 కోట్ల వ్యూస్.. ఫిఫా రికార్డును బ్రేక్ చేసిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రీల్ ఫిఫా రికార్డును బ్రేక్…
BHAVYA Rasayan Scheme | భవ్య రసాయన్ పథకానికి ఆమోదం.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భవ్య రసాయన్ పథకానికి ఆమోదం తెలిపింది.
NEET Paper Leak | విద్యార్థుల ముసుగులో అరాచకాలు సృష్టించింది కమ్యూనిస్టులే: బండి సంజయ్
నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో…