Tag: Narendra Modi
UPI New Zealand Fast Payments | యూపీఐతో న్యూజిలాండ్ ‘ఫాస్ట్ పేమెంట్’ అనుసంధానం : ప్రధాని మోదీ
భారత్‌లోని యూపీఐని న్యూజిలాండ్ ఫాస్ట్-పేమెంట్ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.
Modi Melbourne | సహాయం చేసేటప్పుడు పాస్‌పోర్ట్ రంగు చూడము.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
విదేశాలకు సాయం అందించే విషయంలో భారత్ ఎప్పుడూ కులమతాలు, ప్రాంతాలు, లేదా పాస్‌పోర్ట్ రంగులను చూడదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
India Australia Nuclear Deal | అణుశక్తి ఒప్పందంపై సంతకం చేసిన భారత్, ఆస్ట్రేలియా
భారత్, ఆస్ట్రేలియా గురువారం ఒక చారిత్రాత్మక అణుశక్తి ఒప్పందంపై సంతకం చేశాయి. పౌర అణు కార్యక్రమానికి ఇంధనంగా ఉపయోగపడే యురేనియంను ఆస్ట్రేలియా సరఫరా చేయనుంది.
Prambanan Temple | ఓం నమః శివాయ మంత్రోచ్ఛారణలతో మా ర్మోగిన ప్రంబనన్.. ఇండోనేషియాలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం అక్కడ గల ప్రసిద్ధ చారిత్రక ప్రంబనన్ దేవాలయాన్ని సందర్శించారు.
Modi Indonesia Award | ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ
ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశం అత్యున్నత గౌరవాన్ని అందించింది.
Modi Foreign Tour | విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆయన 6 రోజులు పర్యటించనున్నారు.
Modi Semiconductor Hub | సెమీకండక్టర్ రంగంలో గ్రామీణ యువతుల సత్తా.. ప్రధాని మోదీ ప్రశంసలు
గుజరాత్‌లోని సనంద్‌లో 'CG సెమీ' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (OSAT) కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…
Modi Japan PM | ప్రధాని మోదీ ప్రోత్సాహంతో సంతూర్ వాయించిన జపాన్ ప్రధాని
భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని సనాయె తకాయిచికి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు.
Modi Japan Meeting | ఢిల్లీలో భారత్-జపాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు.
Bandi Sanjay Comments | ‘బిగ్ బాస్’ షోలా కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం: బండి సంజయ్
తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న రాజకీయ మాటల యుద్ధంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్…
Japan PM India Visit | జపాన్ ప్రధానికి మోదీ ఘన స్వాగతం
జపాన్ ప్రధాని సనాయే తకైచికి గురువారం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఘన స్వాగతం లభించింది.
India Japan Partnership | భారత్‌కు చేరుకున్న జపాన్ ప్రధాని.. స్వాగతం పలికిన ప్రధాని మోడీ!
భారత్ – జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా విస్తృత అంశాలపై చర్చలు జరపాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.