Tag: Nifty 50
Indian Stock Market | ఆగని పతనం.. నష్టాల్లోనే సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో పతనం ఆగడం లేదు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 213 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Indian Stock Market | మూడో రోజూ నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 460 పాయింట్లు, నిఫ్టీ 123 పాయింట్లు కోల్పోయాయి.
Indian Stock Market | మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు.. నష్టాల్లోనే సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 483 పాయింట్లు, నిఫ్టీ 182 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Indian Stock Market | మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు.. నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం సైతం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 143 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లు కోల్పోయాయి.
Indian Stock Market | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాల బాటలో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 167 పాయింట్లు, నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Indian Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన సూచీలు.. రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 876 పాయింట్లు, నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయాయి.
Oct 16 Market Analysis | గ్రీన్‌లో గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ప్రధాన గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Indian Stock Market | మళ్లీ బేర్ పంజా.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
బేర్ దెబ్బతో దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 547 పాయింట్లు, నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయాయి.
Oct 05 Market Analysis | లాభాల్లో గ్లోబల్ క్యూస్..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో ఉన్నాయి. మన మార్కెట్లు సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Sep 22 Market Analysis | గ్రీన్‌లో గ్లోబల్ క్యూస్..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Sep 15 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్ ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్ గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Sep 11 Market Analysis | డీప్ రెడ్‌లో గ్లోబల్ క్యూస్..నష్టాలతో ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్
గ్లోబల్ మార్కెట్లన్నీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. మన మార్కెట్లు సైతం గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.