Tag: Nifty 50
Aug 21 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు..ఫ్లాట్ ఓపెనింగ్ ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ఆసియా మార్కెట్లు లాభాలబాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లూ స్థిరంగా ప్రారంభం కానున్నాయి.
Stock Market Gains | నష్టాలకు తెర.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ ఏడు సెషన్‌ల తర్వాత లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 628 పాయింట్లు, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగాయి.
Aug 19 Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్ క్యూస్..ఫ్లాట్‌గా ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Aug 18 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Sensex Nifty | సెన్సెక్స్ అప్.. నిఫ్టీ డౌన్.. మిశ్రమంగా ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం అస్థిరంగా చలించింది. చివరికి సెన్సెక్స్ 113 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
Aug 13 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.
Aug 11 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.
July 22 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు..నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్ గా ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
July 14 Market Analysis | ఎరుపెక్కిన ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమవుతుందన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.
June 23 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ప్రధాన గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్ లో ప్రారంభం…
June 16 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
Stock Market Crash | పశ్చిమాసియా సంక్షోభంలో సమిధలవుతున్న స్టాక్స్.. భారీగా తగ్గిన భారతీయ కంపెనీల షేర్ల విలువ
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంలో భారతీయ స్టాక్ మార్కెట్ సమిధగా మారింది. చాలా కంపెనీలు భారీగా నష్టాలను చవిచూశాయి.