Tag: Nizamabad News

Bodhan Task Force Raid | బోధన్‌లో కలకలం.. మీసేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడి

బోధన్​ పట్టణంలోని ఓ మీసేవ కేంద్రంలో టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడులు నిర్వహించారు.

Yoga Competitions | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు, యోగా ఎంతో ముఖ్యమని జిల్లా యువజన క్రీడా అధికారి పవన్ కుమార్ అన్నారు.

Bigala Ganesh Gupta | కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచింది : మాజీ ఎమ్మెల్యే బిగాల

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను నట్టేట ముంచిందని అర్బన్​ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా అన్నారు.

PDS Rice Seized | అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రేషన్ బియ్యం స్వాధీనం.. నలుగురిపై కేసు నమోదు.. బొలెరో వాహనం సీజ్

ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని అధికారులు పేర్కొన్నారు.

Bhuma Rao ASI Retirement | రిటైర్డ్ ఏఎస్ఐ భూమారావుకు ఘన సన్మానం

బాధ్యతలను అంకితభావంతో, క్రమశిక్షణతో నిర్వర్తించి, సహచరులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.

PDS Rice Seized | 310 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత.. రూ.9 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం

పేద ప్రజలకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Balaji Nayak Case | ఎమ్మెల్యే, మంత్రిపై దూషణకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు.. బీజేపీ కార్యకర్తపై కేసు

ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, నిరసనకు సంబంధించిన వీడియోను చిత్రీకరించినట్లు కూడా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

PDS Rice Seized | మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత

ప్రభుత్వం పేదలకు అందించే ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం, విక్రయించడం చట్టవిరుద్ధమని…

Dichpally Battalion | డిచ్​పల్లి బెటాలియన్‌ కమాండెంట్‌గా సీతారాం బాధ్యతల స్వీకరణ

డిచ్​పల్లి ఏడో బెటాలియన్‌ నూతన కమాండెంట్‌గా బి. సీతారాం బాధ్యతలు స్వీకరించారు.

Jeevan Reddy Comments | నాడు హామీలిచ్చిన సీఎం నేడు అడిగితే తిడుతున్నాడు : మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి

నాడు హామీలిచ్చిన సీఎం రేవంత్​రెడ్డి నేడు వాటి గురించి అడిగితే నేడు తిడుతున్నారని బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి అన్నారు.

Nizamabad BJP | ఇందూరు అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదు

టీఆర్​ఎస్​ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఎంపీ అర్వింద్​పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి అన్నారు.

Sneha Society Services | స్నేహా సొసైటీ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అంధ విద్యార్థుల కోసం స్నేహా సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.