Tag: Nizamabad News
Navadurga Devi Bonalu | నవదుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద నవదుర్గాదేవి ఆలయంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
High Court Judges | హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం
జిల్లా పర్యటనకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవి దేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్లకు ఉన్నతాధికారులు ఘన…
Ekadashi | హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత : ఎమ్మెల్యే ధన్పాల్
హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు.
Nagesh Reddy | రైతులు ఆరుతడి పంటలు పండించాలి: డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు పండించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి తెలిపారు.
Bhoolakshmi Mata Bonalu | ఇందూరులో అంగరంగ వైభవంగా భూలక్ష్మి మాత బోనాలు
నగరంలోని వినాయక్ నగర్ భూలక్ష్మి మాత ఆలయంలో బోనాల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.
Chaganti Koteswara Rao | భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు చాగంటి: ఎమ్మెల్యే ధన్పాల్
లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
Junior Colleges | కళాశాలల్లో మరమ్మతు పనులు పూర్తిచేయాలి
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మంజూరైన నిధులతో త్వరగా సివిల్, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేయాలని డీఐఈవో రవికుమార్ పేర్కొన్నారు.
BJYM District President | కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం..
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని..బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ పేర్కొన్నారు.
Intermediate Education | ఆ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి.. విద్యార్థి సంఘాల డిమాండ్
నగరంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
SC Reservations | రాబోయే ఎన్నికల్లో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి
రాబోయే ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు కేటాయించాలని తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Self Care Day | కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ‘స్వీయ సంరక్షణ దినోత్సవం’
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు.
Nizamabad Handloom Society | చేనేత సంఘం అధ్యక్షురాలిగా రాజేశ్వరి ఎన్నిక
చేనేత సంఘం అధ్య క్షురాలిగా గుజ్జ రాజేశ్వరి ఎన్నికయ్యారు. నగరంలోని చేనేత సంఘం భవనంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు.