Tag: Nizamabad News

Drinking Water | జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు..: సుదర్శన్​రెడ్డి

ఎల్​నినో ప్రభావంతో విపత్కర పరిస్థితులు నెలకొన్న తరుణంలో జిల్లాలో తాగునీటికి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని పి.సుదర్శన్ రెడ్డి అన్నారు.

Shriram Finance Scholarships | శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో మెరిట్ స్కాలర్‌షిప్స్

ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు శ్రీరామ్ ఫైనాన్స్ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో స్కాలర్​ షిప్స్​ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

Blood Donation | రక్తదానం చేసి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలి..: సీపీ సాయిచైతన్య

అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్తదానం చేసి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Nizamabad Police Arrests | పోలీసుల విధులకు ఆటంకం.. ముగ్గురి అరెస్టు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Brain Stroke Treatment | బ్రెయిన్​స్ట్రోక్​ వచ్చినప్పుడు సత్వర చికిత్సతో ప్రాణరక్షణ!

బ్రెయిన్​స్ట్రోక్​ వచ్చినప్పుడు సత్వర చికిత్సతో ప్రాణాలను రక్షించవచ్చని మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ మోసీన్ పేర్కొన్నారు.

National ST Commission | గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కృషి

గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అంకిత భావంతో కృషి చేస్తోందని కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు.

Dinesh Kulachari | భూపతిరెడ్డితో బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమే : దినేష్​ కులాచారి

ఎమ్మెల్యే భూపతిరెడ్డితో బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు.

Velmal Father Suicide | కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి ఆత్మహత్య

కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

Rice Shortage | బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు.

Bhupathi Reddy Arvind Remarks | ఎంపీ అర్వింద్ ప్రధాని​ మోదీ ఇంటి ముందు భిక్షాటన చేస్తే బాగుండేది : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

ఎంపీ అర్వింద్ ప్రధాని మోదీ ఇంటి ముందు భిక్షాటన చేస్తే బాగుండేదని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.

Nizamabad Congress Criticism | ఇన్ని రోజులు దీక్ష చేయని అర్వింద్​ ఇప్పుడెందుకు చేశాడో ప్రజలకు తెలుసు

ఇన్ని రోజులు దీక్ష చేయని అర్వింద్.. నిధులొచ్చే వేళ నిరసనలు తెలుపడాన్ని ప్రజలు గమనిస్తున్నారని డీసీసీ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.

Khelo India Youth Games | ఖేలో ఇండియా యూత్ గేమ్స్​కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ఖేలో ఇండియా యూత్ గేమ్స్​కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్​ ఇలా త్రిపాఠి ఆదేశించారు.