Tag: Nizamabad News
Development Works | అభివృద్ధి పనుల్లో నాణ్యత ఎంతో ముఖ్యం: ఎమ్మెల్యే ధన్పాల్
అర్బన్ నియోజకవర్గంలో కొనసాగుతున్న పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు.
Bandari Naresh Appointment | బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా బండారి నరేష్
బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా, రూరల్ ఇన్ఛార్జీగా బండారి నరేష్ నియమితులయ్యారు.
Dharpally Area Hospital | డిసెంబర్‌లోగా ధర్పల్లి ఏరియా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలి
డిసెంబర్‌లోగా ధర్పల్లి ఏరియా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.
Food Safety Raids | ఈ స్వీట్లు తింటే ఆస్పత్రికే.. అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా తయారీ కేంద్రాలు
నగరంలో స్వీట్లు, ఖారా తయారు చేసే కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు దాడులు చేశారు.
SC ST Act verdict | కులం పేరుతో దూషించిన కేసులో నిందితులకు 5 ఏళ్ల జైలు
గ్రామ సర్పంచి, పెద్ద మనుషులు కలిసి బహిష్కరించడంతో పాటు, కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా హింసిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Telangana Cultural Heritage | తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదే..
తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదేనని నగర మేయర్ ఉమారాణి పేర్కొన్నారు.
Nizamabad Bio Mining | బయో మైనింగ్‌ను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
Road Accident | ఆర్ఆర్ చౌరస్తాలో స్కూటీని ఢీకొన్న లారీ.. ఒకరికి గాయాలు..
వేగంగా వస్తున్న లారీ స్కూటీని ఢీకొంది.
Nizamabad Food Safety Raids | నగరంలో స్వీట్లు, ఖారా తయారీ కేంద్రాల సీజ్
నిజామాబాద్ నగరంలోని పలు స్వీట్లు, ఖారా తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు దాడులు నిర్వహించారు.
Madhavnagar ROB Approvals | కాంగ్రెస్ కృషితోనే మాధవ్‌నగర్ ఆర్వోబీకి పరిపాలన అనుమతులు..
కాంగ్రెస్ నాయకుల కృషితోనే మాధవ్‌నగర్ ఆర్వోబీకి పరిపాలన అనుమతులు వచ్చాయని డీసీసీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.
Madhav Nagar ROB | మాధవ్ నగర్ ఆర్వోబీకి అదనపు నిధులు మంజూరు.. ఎంపీ అర్వింద్ హర్షం
మాధవ్ నగర్ ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
Jawahar Navodaya Campus | జవహర్ నవోదయ క్యాంపస్ పనులను వేగంగా పూర్తిచేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌లో జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.