Tag: Public Health

Bodhan Government Hospital | బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుధ్యం నిర్వహణ తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. ఏజెన్సీకి నోటీస్​ జారీ..

బోధన్​ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పారిశుధ్యంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Meat Shop Hygiene | మాంసం దుకాణాదారులు పరిశుభ్రత పాటించాలి

పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Municipal Workers Safety | మున్సిపల్​ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి

మున్సిపల్​ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఉమారాణి పేర్కొన్నారు.

Hotel Food Safety | ఆహారం భద్రమేనా.. పరిశుభ్రత పాటించని హోటళ్లు

కామారెడ్డి పట్టణంలోని పలు హోటళ్లలో నిబంధనలు పాటించడం లేదు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.

Food Adulteration Action | ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీఎస్​ సంజయ్​ జాజు

ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్​ జాజు ఆదేశించారు.

Government Hospital | పేదలు ప్రభుత్వాస్పత్రిలో సేవలను వినియోగించుకోవాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

పేదలు ప్రభుత్వాస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రైవేట్​ ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు.

Pulse Polio | పల్స్ పోలియోను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి

పల్స్ పోలియోను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్​ అన్నారు.

Bheemgal Palle Davakhana | పల్లె దవాఖానకు జాగా కరువు.. నిధులున్నా నిర్మాణానికి నోచుకోని వైనం

ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పల్లె దవాఖాన' పథకం భీమ్‌గల్ మండలంలో రెండడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది.

Pulse Polio | పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: అదనపు కలెక్టర్ భుజంగరావు

ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మాణానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ వి భుజంగరావు పిలుపునిచ్చారు.

Pulse Polio Campaign | జిల్లావ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం

కామారెడ్డి జిల్లాలో జాతీయ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం ఆదివారం చేపట్టారు.

Pulse Polio Campaign | పోలియో రహిత సమాజం మనందరి లక్ష్యం..

పోలియో రహిత సమాజం మనందరి లక్ష్యమని అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) భుజంగరావు అన్నారు.

Food Safety | బోధన్​లో ఫుడ్​సేఫ్టీ అధికారుల దాడులు.. రెస్టారెంట్లకు నోటీసులు

బోధన్​ పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లపై ఫుడ్​ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పలు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు.