Tag: road accident

Accident in Kamareddy | రెండు కార్ల మధ్యలో స్కూటీ ఇరుక్కుని బాలుడి మృతి

రెండు కార్ల మధ్యలో స్కూటీ ఇరుక్కుని బాలుడి మృతి చెందాడు.

Bike Accident | ఎదురెదురుగా బైకులు ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు..

ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Rusty Spotted Cat | రోడ్డు ప్రమాదంలో అరుదైన పిల్లిజాతి జంతువు మృతి

అడవుల్లో అరుదుగా కనిపించే పిల్లిజాతి జంతువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

Banswada Student Death | బాన్సువాడలో ఘోరం.. లారీ ఢీకొని విద్యార్థిని మృతి

పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల బాలికను లారీ ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది.

Suryapet Road Accident | సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Gas Cylinder Auto | గ్యాస్​సిలిండర్​ ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం

గ్యాస్​ సిలిండర్లు తరలిస్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

MP Son Arrested | రోడ్డు ప్రమాదం కేసులో ఎంపీ కుమారుడి అరెస్టు

సహోద్యోగి పూజా అశోక్ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఐటీసీ కోహినూర్ పరిసర ప్రాంతానికి భోజనం తీసుకురావడానికి వెళ్లారు.

Two Cars Collide | ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ : ఇద్దరికి తీవ్ర గాయాలు..

ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటన సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది.

Kamareddy Road Accident | జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ..: ముగ్గురికి గాయాలు

హైదరాబాద్-నిజామాబాద్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.

Govindpet Road Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

RTC Mechanic Death | బస్సు రిపేర్​ చేస్తుండగా ప్రమాదం.. ఆర్టీసీ మెకానిక్​ మృతి

హైదరాబాద్​ నగరంలోని జీడిమెట్లలో బస్సు రిపేర్​ చేస్తుండగా.. ​ప్రమాదవశాత్తు మెకానిక్​ మృతి చెందాడు.