Tag: road safety
Bike Accident | ఎదురెదురుగా బైకులు ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు..
ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Helmet Awareness Campaign | అన్నా ప్లీజ్.. హెల్మెట్ ధరించండి.. రాఖీ కట్టి పోలీసుల వినూత్న కార్యక్రమం
రాఖీ పండుగ సందర్భాన్ని రోడ్డు భద్రతా అవగాహనకు వేదికగా మలుచుకుని కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
Traffic Control Measures | ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు చర్యలు : సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
Telangana Police | పోలీస్‌శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ : డీజీపీ సీవీ ఆనంద్
పోలీస్‌శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Telangana Cabinet Meeting | తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం.. కీలక అంశాలపై చర్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
National Highway Safety | రోడ్డు భద్రతా చర్యలపై పోలీసుల అవగాహన
పోలీసు శాఖ ఆధ్వర్యంలో డిచ్‌పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్స్‌లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
Tractor Trolley Accident | ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడు దుర్మరణం
రహదారిపై నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Kamareddy Roads | రోడ్డెక్కితే నరకం.. గుంతల రోడ్లతో జనం విలవిల..
కామారెడ్డి పట్టణంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదురోజుల జైలు
డ్రంకన్ డ్రైవ్ కేసులో న్యాయస్థానం ఒకరికి ఐదురోజుల జైలుశిక్ష విధించింది.
Supreme Court Footpath | ఆ నడక ప్రాథమిక హక్కు..ప్రతి రోడ్డుపై ఫుట్‌పాత్‌లను డీమార్క్ చేయాలి : సుప్రీంకోర్టు
ఈ కేసులో పరిహారం కోరుతూ దాఖలైన అప్పీల్‌ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Traffic Rules | ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు రక్షణ..: ఎస్పీ రాజేష్ చంద్ర
ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతోనే ప్రాణాలకు రక్షణ ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించారు.
RTC Bus Stuck | బురదలో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం
భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది.