Tag: Telangana irrigation
Seethamma Sagar | సీతమ్మ సాగర్ పనులు పూర్తి చేయాలి
సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు.
Sriram Sagar Project | ఎస్సారెస్పీలో పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నాం..: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ఎస్సారెస్పీలో ఇసుక పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌తో కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు.
Sriram Sagar Project | శ్రీరాంసాగర్‌కు ఎగువన భారీవర్షాలు.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.
SRSP Ministers Visit | రేపు ఎస్సారెస్పీకి మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు రాక
ఎస్సారెస్పీని సందర్శించేందుకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు శనివారం జిల్లాకు వస్తున్నారు.
SRSP Flood Inflow | శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 24 గంటల్లోనే ఐదు టీఎంసీలు చేరిక..
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
SRSP Flood Inflow | శ్రీరాంసాగర్‌కు పోటెత్తుతున్న వరద.. ఆనందంలో రైతన్న
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద క్రమక్రమంగా పెరుగుతోంది.
Sriram Sagar Flood | శ్రీరామ్‌సాగర్‌కు జలకళ.. పెరుగుతోన్న వరద
రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది.
Harish Rao Devadula | నీళ్లున్నా.. పంటలు ఎండబెడుతున్న ప్రభుత్వం : హరీశ్‌రావు
దేవాదుల నుంచి పూర్తిస్థాయిలో నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో.. రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
Nizamabad Irrigation Issues | 18 ఏళ్లుగా ఇందూరును ఎడారిగా మార్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు : దినేష్ కులాచారి
ఇందూరును 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎడారిగా మార్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు.
Sitarama Lift Irrigation | చివరి ఆయకట్టు వరకు నీరందించడమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి
గోదావరి జలాలను గ్రావిటీ, లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతుల ద్వారా గరిష్టంగా వినియోగించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Devadula Project | దేవాదుల ద్వారా 22 రిజర్వాయర్లు నింపుతాం : డిప్యూటీ సీఎం భట్టి
ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి పరిశీలించారు.