Tag: Telangana irrigation
SRSP Water Storage | నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం
ఎస్సారెస్పీకి ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది.
Kaleshwaram Project | అబద్ధాలతో కాళేశ్వరం చరిత్రను మార్చలేరు.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ ఫైర్
కాళేశ్వరం ప్రాజెక్టు , తెలంగాణ సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Sriramsagar Project | శ్రీరాంసాగర్‌కు తగ్గిన వరద
శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది.
Nagarjuna Sagar Flood | నాగర్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నాగర్జున సాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
Sriram Sagar Water Level | శ్రీరాంసాగర్‌లో 43 టీఎంసీలకు చేరిన నీటిమట్టం
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద తగ్గింది.
Sriramsagar Water Storage | ఎస్సారెస్పీకి తగ్గుతున్న వరద.. 42.116 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
Sriramsagar Project Water Level | శ్రీరాంసాగర్‌లో 40 టీఎంసీల నీరు.. ఆశాజనకంగా నీటిమట్టం
తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌లో ఎగువ నుంచి వరద వస్తోంది.
Irrigation Projects | ప్రాజెక్టుల భూ సేకరణకు నిధులు : మంత్రి ఉత్తమ్
భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్ల నిధులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Sriramsagar Project Flood | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద
శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది.
Nizamsagar Reservoir | జలకళను సంతరించుకున్న నిజాంసాగర్ జలాశయం
ఎగువన కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద వస్తోంది,
Pocharam Project | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్ట్.. ఖరీఫ్‌కు భరోసా
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతుంది.
SRSP Water Level | కొనసాగుతున్న వరద.. ఎస్సారెస్పీలో పెరుగుతున్న నీటిమట్టం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో ఎస్సారెస్పీ నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.