Tag: Telangana irrigation
Kaleshwaram Motors | మోటార్లు నడిపి జలాశయాలను నింపాలి : హరీశ్‌రావు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Motors | కాళేశ్వరం మోటార్లను నడిపి జలాశయాలను నింపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు.…
Lift Irrigation | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు.
Uttam Kumar Reddy | రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం..మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Jurala Water Release | జూరాల నుంచి నీటి విడుదల
జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు.
Jurala Water Release | జూరాలకు నీరు విడుదల చేయండి.. కర్ణాటక సీఎంకు రేవంత్ విజ్ఞప్తి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
Krishna Water | మొద్దు నిద్రలో కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకం స్టేజ్-3 పంప్‌హౌస్‌ను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.
Uttam Kumar Reddy Comments | కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు: మంత్రి ఉత్తమ్ కుమార్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Gutpa Alisagar Irrigation Water | ఫలించిన సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి కృషి.. ఖరీఫ్‌కు నీటివిడుదల
ఎట్టకేలకు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి కృషి ఫలించింది.
Minister Uttam | జల సంరక్షణ ఉద్యమంగా మారాలి : మంత్రి ఉత్తమ్
వర్షపు నీటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Thummidihatti Barrage | తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ పునరుద్ధరణ దిశగా అడుగులు.. సెప్టెంబర్ 1న కేంద్రం కీలక భేటీ!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.
SRSP Water Storage | నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం
ఎస్సారెస్పీకి ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది.
Kaleshwaram Project | అబద్ధాలతో కాళేశ్వరం చరిత్రను మార్చలేరు.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ ఫైర్
కాళేశ్వరం ప్రాజెక్టు , తెలంగాణ సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.