Tag: Telangana News
KTR Comments Revanth | నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా.. సీఎంపై కేటీఆర్ ఆగ్రహం
సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు అడిగితే రక్తం చల్లుతా అంటావా అంటూ మండిపడ్డారు.
Yedapally Police | ఘోర రోడ్డు ప్రమాదం .. మహిళ దుర్మరణం
ఎడపల్లి మండల పరిధిలోని జానకంపేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
Harish Rao Statement | రైతుల కోసం రక్తం ఇవ్వడానికి సిద్ధం : హరీశ్ రావు
రైతులకు నీళ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి తమ రక్తమే అడ్డమైతే.. ఆ రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధం అని హరీశ్‌రావు అన్నారు.
Kamareddy Mystery | చిక్కుముడి వీడని మృతదేహాల మిస్టరీ..! ముందుకు సాగని పోలీసుల విచారణ
కామారెడ్డి పట్టణంలో గుర్తు తెలియని మృతదేహాల మిస్టరీ అంతుచిక్కకుండా మారింది. ఐదు నెలలు గడిచినా కేసు కొలిక్కి రాలేదు.
SI Minor Driving | ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్సై.. భారీగా ట్రాఫిక్ జామ్
ఓ ఎస్సై తన ఆరేళ్ల మనవరాలికి కారు స్టీరింగ్ ఇచ్చి ప్రధాన రోడ్డుపై డ్రైవింగ్ నేర్పించాడు. ప్రశ్నించిన స్థానికులపై దబాయించాడు.
Bollaram Fire Accident | బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లా బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరుపుల గోదాంలో శనివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Ferrari Car Crash | హైదరాబాద్‌లో ఫెరారీ కారు బీభత్సం
హైదరాబాద్ నగరంలో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ఓ ఇంటి గేటును ఢీకొంది.
Harish Rao Counter | రేవంత్‌కు, షాబాద్ హంతకుడికి తేడా లేదు: హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు.
Land Resurvey | భూముల రీ సర్వే, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
BLO Attack Case | బీఎల్‌వోపై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా విధులు నిర్వహిస్తున్న బీఎల్‌ఓపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
Renjal Model School | రెంజల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ
రెంజల్ మోడల్ స్కూల్‌లో అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపాల్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.
Bheemgal Oora Panduga | భీమ్‌గల్‌లో ఊర పండుగకు వేళాయె.. రెండు రోజుల పాటు వేడుకలు!
అత్యంత భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా నిర్వహించే 'ఊర పండుగ'కు నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో సర్వం సిద్ధమైంది.