Tag: Telangana Police

Marriage Fraud PD Act | పెళ్లిళ్ల పేరిట మోసం.. నిందితుడిపై పీడీ యాక్ట్​

పెళ్లిళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై సైబరాబాద్​ పోలీసులు పీడీ యాక్ట్​ నమోదు చేశారు.

Police Prajavani Nizamabad | పోలీస్​ ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ నగరంలోని సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్ ​ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.

Jurala Project | జూరాల వద్ద ఉద్రిక్తత.. బీఆర్​ఎస్​ నాయకుల అరెస్ట్​

జూరాల ప్రాజెక్ట్​ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు బీఆర్​ఎస్​ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Constable Suicide | యువతికి ఫోన్​ చేసి.. కానిస్టేబుల్​ ఆత్మహత్య

మలక్​పేటలో ఓ పోలీస్​ కానిస్టేబుల్​ ఆత్మహత్య చేసుకున్నాడు. శాలివాహన నగర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

Gandhari Ganja Cultivation | గంజాయికి అడ్డాగా గాంధారి మండలం.. అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల యత్నం!

తక్కువ సమయంలో ఎక్కడ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు పెడదారి పడుతున్నారు.

 Nizamabad Police RI | తుపాకి పేలి ఆర్ఐ మృతి.. నివాళులర్పించిన సీపీ

నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో తుపాకీ మిస్​ఫైర్​ కావడంతో రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ సతీష్​ మరణించాడు. ఆయనకు సీపీ సాయిచైతన్య నివాళులర్పించారు.

Keesara Police Bribery | స్టేషన్​ బెయిల్ కోసం రూ.5 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై

కీసర పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులు, ఎస్సై ద్యాప జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు.

Kammarpally Police Rescue | డయల్ 112 సమాచారంతో తక్షణమే స్పందించి ప్రాణాన్ని కాపాడిన కమ్మరపల్లి పోలీసులు!

మ్మరపల్లి మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి కుటుంబ కలహాల మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడేందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.

Bullet Bike Seized | పబ్లిక్​ న్యూసెన్స్​ చేస్తున్న బుల్లెట్​ బైక్​ సీజ్​

ఎక్స్​ట్రా సైలెన్సర్​ బిగించుకుని భారీ శబ్దంతో న్యూసెన్స్​ చేస్తున్న బుల్లెట్ బైక్​​ను పోలీసులు సీజ్​ చేశారు.

KTR Allegations | కాంగ్రెస్​ కార్యకర్తల్లా పోలీసుల తీరు : కేటీఆర్​

రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్​ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్​ ఆరోపించారు.

National Lok Adalat | జాతీయ లోక్​ అదాలత్​ విజయవంతం: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ కమిషనరేట్​ పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Bell of Arms Theft | బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు .. నలుగురు నిందితుల అరెస్ట్

హైదరాబాద్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన సంచలన ఆయుధాల చోరీ కేసును అధికారులు విజయవంతంగా ఛేదించారు.