Tag: Telangana Rains

 Weather Update | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

తుపాన్​ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Telangana Weather Alert | తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంలో  నేటి నుంచి 18వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు , ఈదురుగాలులతో కూడిన (గంటకు 30 నుంచి 40…

Rain Forecast | నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Heavy Rains | రేపటి నుంచి భారీ వర్షాలు

రాష్ట్రంలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Sriramsagar Flood | శ్రీరామ్​సాగర్‌కు క్రమంగా పెరుగుతున్న వరద..

శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్ప ఇన్​ఫ్లో వస్తోంది.

El Nino Effect | ఎల్​నినో ఎఫెక్ట్.. వర్షాలకు బ్రేక్​

ఎల్​నినో ప్రభావంతో రానున్న 15 రోజులు రాష్ట్రంలో వర్షాలు తక్కువగా కురుస్తాయని అధికారులు తెలిపారు.

Telangana Rain Alert | రైతులకు అలర్ట్​.. నేటి నుంచి తగ్గనున్న వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

SRSP Inflow | ఎస్సారెస్పీకి పెరుగుతున్న ఇన్​ఫ్లో

రెండు,మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాం సాగర్​ ప్రాజెక్ట్​కు ఇన్​ఫ్లో పెరుగుతోంది.

Sriramsagar Project | శ్రీరాంసాగర్​కు తగ్గిన వరద

శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్ట్​కు వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది.

Telangana Weather | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Telangana Rain Alert | రైతులకు అలర్ట్.. తగ్గనున్న వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Telangana Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.