Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్

OYO Room Inspections | ఓయో రూముల్లో సీపీ తనిఖీలు..

Balla Sandeep Kumar
Last updated: June 6, 2026, 1:34 pm 1:34 pm
Balla Sandeep Kumar
Share
OYO Room Inspections

అక్షరటుడే, వెబ్​డెస్క్ : OYO Room Inspections | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తున్నారు.

నగరంలోని ఓయో రూమ్​లు, హోటళ్లలో సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఎస్.ఆర్ నగర్, అమీర్​పేట ప్రాంతాల్లోని ఓయో రూమ్స్​ల్లో తనిఖీలు చేశారు. సిటీలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి నిర్వాహకులకు సూచనలు చేశారు.

OYO Room Inspections | 5 వేల మంది సిబ్బందితో..

హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఓయో రూమ్‌లు, లాడ్జిలలో నిన్న రాత్రి 5 వేల మంది పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేశారు. ‘ఆపరేషన్ కవచ్’ (Operation Kavach)లో భాగంగా నగర సీపీ సజ్జనార్ నేతృత్వంలో హోటల్స్ రికార్డులు, కస్టమర్ల వివరాలు, భద్రతా ప్రమాణాల పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి భారీ ఆపరేషన్ చేపట్టారు. ఓయో రూమ్స్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా సరైన ఐడీలను వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిని హెచ్చరించారు.

OYO Room Inspections | వరుస తనిఖీలు

OYO Room Inspections

హైదరాబాద్​ పోలీసులు (Hyderabad Police) నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. మల్కాజ్​గిరి కమిషనరేట్ పరిధిలో శుక్రవారం ఏకకాలంలో అనేక స్పా సెంటర్లపై దాడులు చేశారు. స్పా సెంటర్​ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. అలాగే రాత్రిపూట ఆపరేషన్​ కవచ్​ పేరిట వాహనాల తనిఖీ, నాకాబందీ చేపడుతున్నారు. తాజాగా ఓయో రూముల్లో తనిఖీలు చేశారు. కాగా ఓయో రూముల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయనే విమర్శల నేపథ్యంలో తనిఖీలు చేశారు.

Hyderabad Police 🚨|

హైదరాబాద్ సిటీలోని ఓయో రూమ్స్, లాడ్జిలలో తనిఖీలు చేసిన సీపీ సజ్జనార్.

ఎస్.ఆర్ నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లోని Oyo రూమ్స్లలో ఆకస్మిక తనిఖీలు..

సిటీలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి నిర్వాహకులకు సూచనలు చేసిన పోలీసులు.#oyorooms #hyderabadhotels… pic.twitter.com/GlFoOiCR12

— Akshara Today | Telugu News (@aksharatoday) June 6, 2026

ఇది కూడా చదవండి..: HYDRAA Fire Safety | అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌పై హైడ్రా దృష్టి

TAGGED:cp sajjanarHotel Checkshyderabad newsHyderabad PoliceLaw and OrderOperation KavachOYO Room InspectionsOYO Rooms Hyderabad
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Peddi Collections Peddi Collections | కలెక్షన్స్​లో దూసుకుపోతున్న ‘పెద్ది’​.. రెండు రోజుల్లోనే రూ. 150 కోట్లు వసూలు..
Next Article Vaibhav Suryavanshi Selection Vaibhav Suryavanshi Selection | చిచ్చర పిడుగు వచ్చేశాడు.. భారత జట్టులోకి వైభవ్​
2 Comments
  • Pingback: Footpath Encroachments | కూకట్​పల్లిలో ఆక్రమణల తొలగింపు
  • Pingback: Nizamabad Medical College | మెడికల్​ కళాశాలలో విద్యార్థినిపై

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Hyderabad Drone Restrictions
తెలంగాణహైదరాబాద్

Hyderabad Drone Restrictions | 10న ప్రధాని Modi హైదరాబాద్‌ పర్యటన.. పోలీసుల కీలక ఆదేశాలు

By Naresh Chandan
Retired Employees Benefits
తెలంగాణ

Retired Employees Benefits | ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం కోత.. రిటైర్డ్​ ఉద్యోగులకు సర్దుబాటు

By Naresh Chandan
RCB Fans Hooliganism
హైదరాబాద్క్రీడలు

RCB Fans Hooliganism | ఆర్సీబీ గెలుపుతో రోడ్లపై హంగామా.. హద్దులు మీరుతున్న అభిమానం

By Srinivas Kolluri
CM Yadagirigutta Visit
హైదరాబాద్తెలంగాణ

CM Yadagirigutta Visit | యాదగిరిగుట్టలో సీఎం పర్యటన.. వేద పాఠశాలకు శంకుస్థాపన

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.