Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Waqf Board Inspector Bribe | ఏసీబీకి చిక్కిన వక్ఫ్​బోర్డు ఇన్​స్పెక్టర్​

Balla Sandeep Kumar
Last updated: June 6, 2026, 3:58 pm 3:58 pm
Balla Sandeep Kumar
Share
Waqf Board Inspector Bribe

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Waqf Board Inspector Bribe | అవినీతి అధికారులు మారడం లేదు. లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్నారు. ఏసీబీ దాడులు (ACB Raids) జరగుతున్నా.. భయపడటం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ వక్ఫ్​ బోర్డు ఇన్​స్పెక్టర్​ ఏసీబీకి చిక్కాడు.

మసీదు ఆస్తి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.10,000 లంచం తీసుకుంటుండగా వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ హ్యాండెడ్‌గా పట్టుకుంది. షేక్ మహమూద్ నల్గొండ జిల్లా (Nalgonda District) వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్​గా పని చేస్తున్నాడు. వక్ఫ్ బోర్డు రికార్డులలో జామే మసీదు అబూబకర్ సిద్ధిక్ రహమతుల్లా అలై పెద్దావూర ఆస్తిని నమోదు చేయడానికి సంబంధించి ఫిర్యాదిదారు ఫిబ్రవరి 25న వినతి పత్రం ఇచ్చారు. దీనిని పరిశీలించి హైదరాబాద్ వక్ఫ్ బోర్డు సీఈవోకు నివేదికను సమర్పించడం కోసం ఇన్​స్పెక్టర్​ మహమూద్​ రూ.10 వేల లంచం డిమాండ్​ చేశాడు.

Waqf Board Inspector Bribe | కార్యాలయంలో సోదాలు

బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి శనివారం లంచం తీసుకుంటుండగా వక్ఫ్​ బోర్డు ఇన్​స్పెక్టర్​ను ఏసీబీ అధికారులు (ACB Officers) వలపన్ని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి కార్యాలయంలో సోదాలు చేశారు. నాంపల్లిలోని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Kavitha Remarks | రాష్ట్రంలో కేటీఆర్​ పాలన నడుస్తోంది.. కవిత సంచలన వ్యాఖ్యలు

 

TAGGED:ACB TelanganaBribery Arrestcorruption caseHyderabad ACBNalgonda Newstelangana crime newsWaqf Board Inspector BribeWaqf Board News
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Paddy Procurement Kamareddy | Paddy Procurement Kamareddy | తహశీల్దార్​ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్​..
Next Article Revanth Reddy HYDRAA Revanth Reddy HYDRAA | హిట్లర్​ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు
1 Comment
  • Pingback: Revanth Reddy HYDRAA | హిట్లర్​ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Congress SC Cell
తెలంగాణ

Congress SC Cell | కాంగ్రెస్​ ఎస్సీ సెల్​ రాష్ట్ర కమిటీ నియామకం..

By Balla Sandeep Kumar
Raja Singh Comments
తెలంగాణ

Raja Singh Comments | నాకు జరిగిందే అన్నామలై విషయంలో రిపీట్​ : రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన మాటలు దేనికి సంకేతం!

By Naresh Chandan
Singer Mangli
తెలంగాణసినిమా

Singer Mangli | సింగర్ మంగ్లీని బహిష్కరించాలని ఫిర్యాదు

By Srinivas Kolluri
Police Insurance
తెలంగాణ

Police Insurance | పోలీసులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కోటిన్నర బీమా ప్యాకేజీ!

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.