Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Leadership Skills | యువత చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

యువత చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోర్గాం (పి) జడ్పీహెచ్ఎస్​లో బాల పంచాయతీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Shashi kiran Mottala
Last updated: June 6, 2026, 8:01 pm 8:01 pm
Shashi kiran Mottala
Share
12

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Leadership Skills | యువత చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సీపీ సాయిచైతన్య(CP Sai Chaithanya) పేర్కొన్నారు. నగరంలోని నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ (Nizamabad Police) పరిధిలోని బోర్గాం (పి) జడ్పీహెచ్ఎస్​లో బాల పంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య​ అతిథిగా సీపీ హాజరై మాట్లాడారు.

Leadership Skills | బాల పంచాయతీలో..

సీపీ మాట్లాడుతూ బాల పంచాయతీ అనేది ఒక గ్రామంలోని పిల్లలు క్రమం తప్పకుండా కలుసుకుని తమ సమస్యలను పరిష్కరించుకునే వేదిక​ అని అన్నారు. ఇది పిల్లల పార్లమెంట్​లాగా పనిచేస్తుందన్నారు. దీని ద్వారా పిల్లలు బాధ్యత సహకారం, నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, 4వ టౌన్​ ఎస్సై సతీష్​కుమార్​, ఇన్​ఛార్జి హెచ్​ఎం అమ్మాజీ, కార్పొరేటర్ నరేష్, డీసీపీవో చైతన్య, ఏహెచ్​టీయూ సీఐ సాయినాథ్, ఏహెచ్​టీయూ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

policrerrr

ఇది కూడా చదవండి: CCTV Surveillance | సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ: సీపీ సాయిచైతన్య

 

TAGGED:Bala PanchayatCP Sai ChaithanyaLeadership SkillsNizamabad NewsNizamabad PoliceSai ChaithanyaSchool ActivitiesStudent DevelopmentTelangana educationYouth Leadership
Previous Article Fine to Farmer Fine to Farmer | వరి కొయ్యలు కాల్చిన రైతుకు జరిమానా
Next Article Revanth Reddy Comments Revanth Reddy Comments | ఉత్తర భారత్​ ఆధిపత్యం ఎక్కువగా ఉంది.. సీఎం కీలక వ్యాఖ్యలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Gurukul Tenders |
నిజామాబాద్

Gurukul Tenders | గురుకులాల్లో నిత్యావసర సరుకుల సరఫరాకు టెండర్ల ఆహ్వానం

By Shashi kiran Mottala
Bakrid Celebrations |
నిజామాబాద్

Bakrid Celebrations | జిల్లాలో ఘనంగా బక్రీద్​.. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు..

By Shashi kiran Mottala
Phone Explosion |
నిజామాబాద్

Phone Explosion | జేబులో సెల్​ఫోన్ ఉందా.. తస్మాత్​ జాగ్రత్త..?

By Shashi kiran Mottala
Kamareddy Highway Busstand |
నిజామాబాద్

Kamareddy Highway Busstand | కామారెడ్డిలో హైవే పక్కన బస్టాండ్ ఏర్పాటు చేయాలి

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.