Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Meenakshi Natarajan Nomination | రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు​ షాక్​.. మీనాక్షి నటరాజన్​ నామినేషన్​ తిరస్కరణ

మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్​ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.

Srinivas Kolluri
Last updated: June 9, 2026, 7:43 pm 7:43 pm
Srinivas Kolluri
Share
Meenakshi Natarajan

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Meenakshi Natarajan Nomination | రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్​ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.

పలు రాష్ట్రాల్లోని రాజ్యసభ (Rajyasabha) స్థానాలకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్​లో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్​ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్​ నామినేషన్​ వేశారు.

Meenakshi Natarajan Nomination | బీజేపీ ఫిర్యాదుతో..

తెలంగాణ (Telangana)లో క్రిమినల్ కేసుల వివరాలు అఫిడవిట్​లో వెల్లడించలేదని ఈసీకి బీజేపీ (BJP) ఫిర్యాదు చేసింది. ఆస్తుల వివరాలు తెలపలేదని పేర్కొంది. దీంతో రిటర్నింగ్​ అధికారి మీనాక్షి నామినేషన్ తిరస్కరించారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ స్పందించారు. ఈసీ నిర్ణయంపై కోర్టులో తేల్చుకుంటామన్నారు. ఓటమికి భయపడి నామినేషన్‌ తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీస్‌ ఇస్తే సమాధానం చెప్పేవాళ్లమన్నారు.

Meenakshi Natarajan Nomination | మూడో అభ్యర్థిని నిలిపిన బీజేపీ

మధ్యప్రదేశ్​లో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీకి 164, కాంగ్రెస్​కు 62 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సంఖ్యా బలం ఆధారంగా బీజేపీ రెండు, కాంగ్రెస్​ ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉంది. అయితే బీజేపీ మూడుస్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈ క్రమంలో మీనాక్షి నటరాజన్​ నామినేషన్​ తిరస్కరించడంతో బీజేపీ అభ్యర్థులు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఈ విషయమై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

rajyasabha

దీనిని కూడా చదవండి : Veena Vijayan ED Notice | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ నోటీసులు

TAGGED:BJPCongress Partyelection commissionIndian PoliticsMadhya Pradesh PoliticsMahesh Kumar GoudMeenakshi NatarajanRajya Sabha Elections
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Revanth Reddy Comments Revanth Reddy Comments | వడ్లు, మక్కలతో సమస్యలు.. సీఎం రేవంత్​ కీలక వ్యాఖ్యలు
Next Article BRS Government | BRS Government | రాష్ట్రంలో వచ్చేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే..: మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

AC Helmets
జాతీయం

AC Helmets | అబ్బా.. ఏం ఐడియా.. ట్రాఫిక్ పోలీసుల కోసం ఏసీ హెల్మెట్లు, పోర్టబుల్ ఫ్యాన్లు..

By Shivam nagarani
akshara today .jpgCJP
జాతీయం

Cockroach Jantha Party | నిరుద్యోగుల ‘బొద్దింక’ గర్జన: దేశ రాజకీయాల్లో ‘జెన్-జీ’ ప్రకంపనలు.. కొత్తగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’

By Naresh Chandan
Telugu Youth Murder
అంతర్జాతీయంజాతీయం

Telugu Youth Murder | అమెరికాలో తెలుగు యువకుడి దారుణ హత్య

By Naresh Chandan
Maoist surrender
జాతీయంతెలంగాణ

Maoist surrender | లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.