అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad Police Arrests | విధులు నిర్వహిస్తున్న పోలీస్ Police సిబ్బందికి ఆటంకం కలిగించిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించినట్లు ఐదో ఠాణా ఎస్ఐ సునీల్ తెలిపారు.
Nizamabad Police Arrests | రిమాండ్కు తరలింపు..
నిజామాబాద్లో అక్టోబర్ 27, 2026న విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సాయినగర్-3కు చెందిన శ్రవణ్, రాకేష్, రఘురామ్ ఆటంకం కలిగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు సేకరించిన పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
అనంతరం శ్రవణ్, రాకేష్, రఘురామ్లను అరెస్టు చేసి, చట్టపరమైన ప్రక్రియలో భాగంగా రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.