అక్షరటుడే, ఇందూరు : Dalit Ratna award | హైదరాబాద్లోని రవీంద్ర భారతి (Ravindra Bharathi)లో అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజసేవ చేస్తూ ఆదర్శంగా పలువురిని అవార్డులతో సత్కరించారు.
Dalit Ratna award | జిల్లా మాల మహానాడు యూత్ విభాగం అధ్యక్షుడు..
జిల్లా మాలమహానాడు యువజన విభాగం అధ్యక్షుడు బక్కోళ్ల నిరంజన్ రాజ్ సమాజానికి చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా ఆయనను ‘దళిత రత్న’ (‘Dalit Ratna’) అవార్డును ప్రధానం చేశారు. వారి చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తించి అవార్డు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ విభాగంలో భారీగా ఎస్సైల బదిలీలు.. సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్‌కు 32 మంది సరెండర్!

